Home
Pushpa
Pushpa News
-
అందానికే అర్ధం నువ్వా.. శ్రీవల్లీ
-
‘పుష్ప’ సినిమాను వీక్షించిన విశ్వనటుడు.. ఫొటోస్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఇటీవల అమెజాన్ లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాను పలువురు ప్రముఖులు వీక్షించి ప్రశంసలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను తాజగా విశ్వ నటుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్… -
వైరల్ వీడియో: ‘పుష్ప’ పాటకు డ్యాన్స్ వేసిన టీమిండియా క్రికెటర్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మేనరిజంలతో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్నో స్పూఫ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అద్భుత స్పందన వచ్చింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా కూడా అల్లు అర్జున్ తరహాలో తగ్గేదే లే అంటూ ఓ మేనరిజంను ఫాలో అవుతూ ట్విట్టర్లో పోస్ట్… -
ప్రామిస్ చేస్తున్నా… ‘పుష్ప-2’పై రష్మిక ఆసక్తికర పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” విజయంతో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ చిత్రంపై అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మహేష్ బాబు, రవీంద్ర జడేజా వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. “పుష్ప : ది రైజ్” మాస్ ఫీస్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ‘పుష్ప’రాజ్ ఫైర్ తగ్గనేలేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది. ఈ నేపథ్యంలో రష్మిక తాజాగా సినిమా… -
వైరల్ పిక్ : జడేజా ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ ఫైర్ ఇంకా తగ్గనేలేదు. ఓటిటిలో విడుదలైనప్పటికీ తగ్గేదే లే అంటూ ‘పుష్ప’రాజ్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మాయలో పడుతున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిందో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా ‘పుష్ప’ ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘తగ్గేదే లే… పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?… ఫైరూ…”… -
సుకుమార్ బర్త్ డే… లెక్కల మాష్టారుకు లెక్కలేనన్ని విషెస్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడికి అభిమానులు సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ‘పుష్ప’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సమంతతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ‘పుష్ప’ సక్సెస్ ను ఎంజాయ్… -
కిల్లింగ్ లుక్ లో శ్రీవల్లీ .. ‘పుష్ప’ ఏంటి ప్రతి ఒక్కరూ పడిపోవాల్సిందే
చూపే బంగారామాయనే .. శ్రీవల్లీ అంటూ పుష్ప ని వెంట తిప్పించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. డీ గ్లామరైజెడ్ రోల్ లో రష్మిక అదరగొట్టేసింది. ఇక పుష్ప విజయంతో మంచి జోష్ లో ఉన్న అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లను కుర్రాళ్లమీదకు వదిలింది. తాజాగా రష్మిక కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆ డ్రెస్ లో తన లుక్ ఎలా ఉందని అభిమానులను చెప్పమని కోరింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన… -
హిందీ ‘పుష్ప’ ఓటీటీలో ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే…… -
మరోసారి సమంతను గుర్తుచేసిన జూ. సమంత
టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజగా సమంత ఐటెం సాంగ్ ఊ… -
తనను ఎంటర్ టైన్ చేయమంటున్న ఖుష్బూ!
ప్రముఖ నటి ఖుష్బూ సైతం కొవిడ్ 19 బారిన పడింది. ఇటు నటన, అటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ ఈ మధ్యకాలంలో ఢిల్లీ కూడా చుట్టొచ్చింది. కరోనా రెండు వేవ్ లను తప్పించుకున్న తాను చివరకు దానికి దొరికిపోయానంటూ ఖుష్బూ సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం వరకూ తాను నెగెటివ్ లోనే ఉన్నానని, కొద్దిగా జలుబు ఉన్న కారణంగా ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని…
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!