Sukumar: తన తరువాత సినిమా మొదలు పెట్టేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా తో తన సత్తా చాటాడు. అల్లు అర్జున్ తో రూపొందించిన పుష్ప సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన సంగతి తెల్సిందే.పుష్ప భారీ హిట్ కావడం తో పుష్ప 2 పై భారీ గా అంచనాలు పెరిగాయి.. సుకుమార్ ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని మరీ పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నాడు. పుష్ప సినిమా కోసం మొత్తం గా ఆయన నాలుగు సంవత్సరాల సమయం ను కేటాయించాడు.అంతకు ముందు రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా ను రూపొందించిన సంగతి తెల్సిందే. రంగస్థలం సినిమా తర్వాత అనుకోకుండా రెండేళ్ల గ్యాప్ కూడా వచ్చింది. దాంతో సుకుమార్ దర్శకత్వం లో పుష్ప 2 తర్వాత రూపొందబోతున్న సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే చర్చ చాలా రోజులు గా అయితే జరుగుతోంది.
రంగస్థలం తర్వాత జరిగినట్లు గా మరీ భారీ గ్యాప్ లేకుండా పుష్ప 2 సినిమా విడుదల అయిన వెంటనే కొత్త సినిమా ను సుకుమార్ మొదలు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్ లుకూడా రెడీ గా ఉన్నాయని సమాచారం.వాటిల్లో మంచి స్క్రిప్ట్ ను ఎంపిక చేసుకుని త్వరలోనే ఆ స్క్రిప్ట్ కు తగ్గ హీరో తో సినిమాను ఫైనల్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. దాంతో పుష్ప 2 సినిమా విడుదల అయిన వెంటనే సుకుమార్ కొత్త సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ తన తరువాత సినిమా ఎవరితో అనేది కచ్చితం గా తెలిసేది మాత్రం పుష్ప 2 సినిమా తర్వాతే అని సమాచారం . సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉండడం తో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ అయితే లేదు.ఈ సంవత్సరం చివరి లో కానీ లేకపోతే వచ్చే సంవత్సరం వేసవి లో కానీ విడుదల అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
Also Read
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
- Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
తాజావార్తలు
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..