అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా కు సంబంధించిన అప్ డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పుష్ప మొదటి భాగం కంటే మించి ఊర మాస్ గా ఉండనుందని సమాచారం.ఈ సినిమా లో ఊహించని ట్విస్ట్ లు ఉండబోతున్నట్లు సమాచారం..పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప2 సినిమా లో అదిరి పోయే ఫైట్ సీన్స్ వుంటాయని సమాచారం.ఈ సీన్స్ సినిమా చూస్తున్న ప్రేక్షకుని కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం.ప్రేక్షకుల అంచనాలను మించి పుష్ప2 సినిమా ఉండనుందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.వైజాగ్ పోర్ట్ లో ప్రస్తుతం పుష్ప2 మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.. 100 అడుగుల ఎత్తులో అల్లు అర్జున్ నీ వేలాడదీసే సీన్ షూట్ జరిగిందని ఈ సీన్ లో జర్మనీకి చెందిన 50 మంది ఫైటర్లు కూడా పాల్గొన్నారని సమాచారం. ఆ ఫైట్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలవనుందని సమాచారం.
పుష్ప2 సినిమా భారీ విజయం సాధిస్తుందని ఈ ఫైట్ సీన్స్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉంటాయని తెలుస్తోంది.ఈ ఫైట్ సీన్ లో అల్లు అర్జున్ డూప్ లేకుండా చేశారని సమాచారం..అల్లు అర్జున్ ఈ సినిమాకు దాదాపు 80 కోట్ల రూపాయల భారీ పారితోషకం తీసుకోనున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ తరువాత చేసే సినిమాలు కూడా భారీ సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప 2 సినిమా కు రికార్డ్ స్థాయి లో బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయని సమాచారం.పుష్ప2 విడుదలకు ముందే సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప 2 సినిమా తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.