Double ISMART Theatrical Release For Independence Day On August 15: ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ డేట్ కోసం సినిమాలు కర్చీఫ్ లు వేసుకుంటున్నాయి. ఆగస్టు 29న ఇప్పటికే డేట్ సెట్ చేసుకున్న నాని సరిపోదా శనివారం ఆగస్టు 15 డేట్ మీద కన్నేయగా ఇపుడు డబుల్ ఇస్మార్ట్ కూడా అదే డేట్ మీద కన్నేసింది. అంతేకాదు ఆరోజు బరిలోకి…
అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప… ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప… ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు కానీ చాలా రోజులుగా పుష్ప3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన…
ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర రమణ గాడి ర్యాంపేజ్ చూపించాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ప్రజెంట్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దీంతో మధ్యలో త్రివిక్రమ్ మరో…
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఇక మూడు నెలల్లో దేవర ఆడియన్స్ ముందుకి వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవర సినిమా వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపు ఆగస్టు 15కి దేవర వస్తుంది అనే మాట వైరల్ అయ్యింది. ఈ రెండు విషయాల్లో ఏదీ అఫీషియల్ కాదు కానీ ఆగస్టు 15నే పుష్ప…
పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో… పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా కలెక్షన్ల లెక్క వెయ్యి కోట్ల దెగ్గర ఈజీగా ఆగుతుంది, అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి.వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్, పార్ట్ 2తో సైలెంట్ గా ఉండే అవకాశమే లేదు. మోస్ట్ అవైటెడ్…
Did Pushpa 2 postpones the release date: మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అజయ్ దేవగన్ సింగం అగైన్ సినిమాతో పోటీ పడాల్సి ఉంది. అయితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ వాయిదా పడిందని, సింగం ఎగైన్ సోలో రిలీజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అందుకుంటుందని సుకుమార్ కూడా ఊహించలేదు కానీ ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డ్‌ను తీసుకొచ్చింది పుష్ప పార్ట్ వన్. అంతేకాదు.. మరో అరుదైన గౌరవం కూడా అందుకున్నాడు బన్నీ. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు సరసన చోటు దక్కించుకున్నాడు అల్లు అర్జున్. అందుకే.. పుష్ప2తో…
పుష్ప2 రిలీజ్ డేట్ చూస్తే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకీ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే ఉంది. ఉన్నట్టుండి 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్‌ని ఏలడానికి పుష్పరాజ్ వస్తున్నాడంటూ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఆగష్టు టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలకు పుష్పరాజ్ షాక్ ఇచ్చినంత పని చేశాడు. ఇప్పుడు… ఆ రోజు రావాలనుకున్న సినిమాలు వెనక్కి తగ్గుతాయా? లేదంటే పుష్పరాజ్‌తో పోటీకి సై అంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఆగష్టు 15 రేసులో…
Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ…
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లో ఉంటుంది. 2021లో డివైడ్ టాక్‌తో మొదలైన పుష్పరాజ్ వేట… 350 కోట్ల దగ్గర ఆగింది. అందుకే ఇప్పుడు పుష్ప2ని పుష్ప పార్ట్ వన్ లైఫ్ టైం కలెక్షన్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే సుకుమార్‌కు అన్ లిమిటేడ్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. అందుకు తగ్గట్టే ఊహించని మార్పులతో పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుక్కు.…