Home
Pushpa 2 Latest Updates
Pushpa 2 Latest Updates News
-
Allu Arjun: ఐకాన్ స్టార్ కి ఇది అవసరమా?
ప్రస్తుతం బన్నీ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తన మాసివ్ పర్ఫార్మెన్స్‌తో నేషనల్ అవార్డ్ అందుకొని 68 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు. నెక్స్ట్ పుష్ప పార్ట్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రీజనల్ లెవల్లో తీసిన పుష్ప ఫస్ట్ పార్ట్ 1తో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్… ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్‌గా సెకండ్ పార్ట్ చేస్తున్నాడు. ఈ లెక్కన పుష్ప2… -
Pushpa 2: బన్నీకే కష్టమా? అయితే పూనకాలే మావా!
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా నిలిపిన పుష్ప పార్ట్ వన్.. ఏకంగా నేషనల్ అవార్డ్‌ను కూడా ఇచ్చింది. దీంతో.. పుష్ప2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాకి పూనకాలు తెప్పించే పనిలో ఉంది. మామూలుగా అయితే… బన్నీ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. బన్నీ మార్క్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. ఎలాంటి… -
Allu Arjun: గంగమ్మ తల్లి ఊచకోత జరుగుతోంది… లెక్కేసి కొడితే వెయ్యి కోట్లు రావాల్సిందే
పుష్ప సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక్క పార్ట్‌గానే మొదలు పెట్టారు. కథ కూడా తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు సుకుమార్ కానీ రాజమౌళి సలహాతో అనుకోకుండా రెండు పార్ట్‌లుగా డివైడ్ చేశాడు సుక్కు. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా అలాగే జరిగింది. అసలు ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజులో సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప పార్ట్ వన్. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. మరి అనుకోకుండా చేస్తేనే… -
Pushpa 2: గంగమ్మ జాతరకి సుకుమార్ సిద్ధం…
పుష్ప2 ఫస్ట్ లుక్‌లో అమ్మవారి గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినిమాలో బన్నీ అమ్మవారిగా కనిపించే ఎపిసోడ్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే పుష్ప2 చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య లీక్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక మూడు నిమిషాల వీడియోలో పుష్పరాజ్‌కు సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసింది.… -
Allu Arjun: బన్నీ డే… ఢిల్లీలో పుష్పగాడి రూల్!
2023 అక్టోబర్ 17… ఈ డేట్ చానా ఏండ్లు గుర్తుండి పోతది అల్లు అర్జున్ అభిమానులకు. ఈ రోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసి… బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్న బన్నీ… స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. అలాగే పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ బన్నీకి బ్రహ్మరథం… -
Allu Arjun: లీక్డ్ డైలాగ్ తెలిస్తే పాన్ ఇండియాకి పూనకాలు వస్తాయి…
వేర్ ఈజ్ పుష్ప గ్లిమ్ప్స్ లో “అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం… అదే పులే రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్ధం” డైలాగ్ పెట్టి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ ఒక్క డైలాగ్ తో పుష్ప 2 సినిమా రేంజ్ ఏంటో చెప్పేసిన సుకుమార్, పుష్ప 1 జుజుబీ మాత్రమే పుష్ప 2 అసలైన సినిమా గ్లోబల్ రీచ్ గ్యారెంటీ… -
Allu Arjun: పుష్ప2 మాత్రమే కాదు… బన్నీ మరో సీక్వెల్ కి రెడీ?
ఏ ముహూర్తాన రాజమౌళి, ప్రభాస్ బాహుబలి సినిమాను రెండు భాగాలుగా చేశారో గానీ… మేకర్స్ అంతా ఇప్పుడు సీక్వెల్స్ మాయలో పడిపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ పై ఉంది. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ దేవర కూడా చేరింది. ఇదే జాబితాలో పవన్ కళ్యాణ్… -
Allu Arjun: బన్నీ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్…
ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పెరిగిన అంచనాలకు మించి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప2 వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడంతో.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయిపోయాయి ట్రేడ్ వర్గాలు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఇలాంటి సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్… -
Thalapathy Vijay: ‘లియో’ దెబ్బకు ‘పుష్ప 2’ రికార్డు బద్దలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఆగష్టు 15 న పుష్ప2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. కానీ ఇప్పటికే మూడు నిమిషాల వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బన్నీ అమ్మవారు గెటప్ ఎవ్వరు ఊహించలేదు. ఈ ఒక్క పోస్టర్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ఈ పోస్టర్… -
Shahrukh Khan: పుష్ప సినిమాని మూడు రోజుల్లో మూడు సార్లు చూసాను…
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి పాన్ ఇండియా షేక్ అయ్యింది. నేషనల్ అవార్డు సైతం అల్లు అర్జున్ ని వచ్చి చేరింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు…
తాజావార్తలు
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్‌కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..