Allu Arjun: బన్నీ డే… ఢిల్లీలో పుష్పగాడి రూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 అక్టోబర్ 17… ఈ డేట్ చానా ఏండ్లు గుర్తుండి పోతది అల్లు అర్జున్ అభిమానులకు. ఈ రోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసి… బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్న బన్నీ… స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. అలాగే పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ బన్నీకి బ్రహ్మరథం పట్టారు. తగ్గేదేలే.. అంటూ బన్నీ మ్యానరిజానికి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇక 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డ్ సొంతం చేసుకోని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు.
Read Also: Pushpa 2: మెగాభిమానిగా పుష్పరాజ్… థియేటర్లు షేక్ అవుతాయి
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
జాతీయ అవార్డులు పెట్టినప్పటినుంచీ ఒక తెలుగు నటుడికి అవార్డ్ రావటం ఇదే మొదటిసారి. ఈ అవార్డు కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవటం కోసం అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లాడు. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక్క ఎయిర్‌పోర్ట్, ఢిల్లీ ఫోటోలే కాదు… గంగోత్రి నుంచి పుష్ప సినిమా వరకు బన్నీ జర్నీకి సంబంధించిన వీడియోలతో రచ్చ చేస్తున్నారు అల్లు అభిమానులు. ట్విట్టర్‌లో #AlluArjun.. #Pushpa2TheRule.. #NationalFilmAwards ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకొని హైదరాబాద్‌కు రావడమే లేట్… గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా అక్టోబర్ 17 బన్నీ డేగా మారిపోయింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!