Pushpa 2: గంగమ్మ జాతరకి సుకుమార్ సిద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప2 ఫస్ట్ లుక్‌లో అమ్మవారి గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినిమాలో బన్నీ అమ్మవారిగా కనిపించే ఎపిసోడ్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే పుష్ప2 చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య లీక్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక మూడు నిమిషాల వీడియోలో పుష్పరాజ్‌కు సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసింది. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా… ఇప్పుడు మరో భారీ షెడ్యూల్ షూట్‌కి రెడీ అవుతోంది. నిన్న మొన్నటి వరకు నేషనల్ అవార్డ్, వరుణ్ తేజ్ పెళ్లి కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్… ఇప్పుడు పుష్ప2 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు.
నవంబర్ 2 నుంచి ఈ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. దీనికోసం భారీ జాతర సెట్ వేశారట. ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఇదే చాలా పెద్ద షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో భారీ ఫైట్‌తోపాటు, యాక్షన్ సీన్‌కి ముందు వచ్చే సీన్లని చిత్రీకరించనున్నారట. అలాగే… ఓ సాంగ్ షూట్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. మొత్తంగా లేటెస్ట్ షెడ్యూల్ సినిమాలో మేజర్ పార్ట్ అని తెలుస్తోంది. దీంతో… ఈసారి పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఖచ్చితంగా అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. బన్నీకి జోడీగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
తాజావార్తలు
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!