Shahrukh Khan: పుష్ప సినిమాని మూడు రోజుల్లో మూడు సార్లు చూసాను…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి పాన్ ఇండియా షేక్ అయ్యింది. నేషనల్ అవార్డు సైతం అల్లు అర్జున్ ని వచ్చి చేరింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి సూపర్బ్ ట్వీట్ చేసాడు. ఇటీవలే జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్ ఒక పెద్ద ట్వీట్ తో తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పాడు.
“Biggg Congratulations to the whole team of #JAWAN for this mammoth blockbuster . Warm regards to the entire cast , technicians, crew & producers of #JAWAN @iamsrk garu’s Massiest avatar ever , charming the whole of India & beyond with his swag . Truly happy for you sir , we prayed this for you @VijaySethuOffl garu is so terrific in his role as always. @deepikapadukone elegant , effortless & impactful star presence. #Nayanthara shines brightest on a national scale @anirudhofficial you are making everyone in the nation go on loop to your music. Biggg Biggg Congrats for @Atlee_dir garu for making us all proud , delivering thought-provoking commercial film & creating history at the Indian box office” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు.
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి కింగ్ ఖాన్ సూపర్బ్ రిప్లై ఇచ్చాడు… “Thank u so much my man. So kind of you for the love and prayers. And when it comes to swag and ‘The Fire’ himself praises me….wow…it has made my day!!! Feeling Jawan twice all over now!!! I must admit I must have learnt something from you as I had seen Pushpa thrice in three days!!! Big hug to u and will come and give u one personally as soon as possible. Keep swagging!!! Love u” అంటూ షారుఖ్ చేసిన్స్ ట్వీట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. షారుఖ్ ఖాన్ లాంటి హీరో పుష్ప సినిమాని మూడు సార్లు చూడడం అనేది చాలా గొప్ప విషయం. మూడు సార్లు చూడడం కన్నా మూడు సార్లు చూసాను అని షారుఖ్ ఓపెన్ గా సోషల్ మీడియాలో చెప్పడం ఇంకా గొప్ప విషయం. ఇప్పుడు పుష్ప 2కి అల్లు అర్జున్-సుకుమార్ లపై మరింత బాధ్యత పెరిగింది. ఈ ఇద్దరూ కలిసి 2024 ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికే అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్, పుష్ప 2 షూటింగ్ ని గ్రాండ్ స్కేల్ లో చేస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!