ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇండియాలోనే కాదు బియాండ్ ది బౌండరీస్ కూడా రామ్ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఆ టాపిక్ ఏ నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎదో ఒక విషయంలో చరణ్ పేరు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. సెలబ్రిటీస్ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే…
పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యి కూడా ఏడాది దాటింది. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి కూడా ఏడాది అయ్యింది. ఇలా పుష్ప సినిమాకి సంబంధించిన ప్రతి విషయం జరిగి వన్ ఇయర్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో పుష్ప రీరిలీజ్ కు, పుష్ప రష్యా రిలీజ్ లు చూస్తున్నారు కానీ బన్నీ ఫాన్స్ కి పుష్ప…
2021 సంవత్సరంలో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ‘పుష్ప ది రైజ్’. స్టైలిష్ స్టార్ గా సౌత్ ఇండియాకి పరిచయం ఉన్న అల్లు అర్జున్ ని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చి పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయం చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ మూవీలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ యాక్టింగ్ చేశాడు. పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప ది…