Vaishnavi Chaitanya: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. మాస్ మూవీస్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకులు హీరోలకి అభిమానులైతే ఆ హీరోతో సినిమా చేసే సమయంలో చాలా ఫ్యాన్ మొమెంట్స్ ని సినిమాలో పెడుతూ ఉంటారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’, కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’, లోకేష్ కనగారాజ్ ‘విక్రమ్’ ఇలాంటి సినిమాలే. ఒక ఫ్యాన్ గా తమ హీరోలని ఎలా చూడాలి అనుకుంటున్నారో తెలుసు కాబట్టి ఈ దర్శకులు అలానే సినిమాలు చేస్తారు. దర్శకులు అయితే సినిమాలు చేస్తారు మరి ప్రొడ్యూసర్స్ అయితే ఏం చేస్తారు? ఏముంది ఏ స్టేజ్ దొరికినా…