ఇటీవల ముంబైలో జరిగిన తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరైన నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసింది. బుధవారం..
Priyanka Chopra Restaurant Sona Closed :గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా మూడేళ్ల క్రితం అమెరికాలో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించింది, దానికి ఆమె సోనా అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఈ న్యూయార్క్ బేస్డ్ రెస్టారెంట్ ను మూసివేయబోతోంది. దీనికి సంబంధించి టీమ్ అధికారిక ప్రకటనను కూడా షేర్ చేసింది.. జూన్ 30న చివరిసారిగా ఇక్కడ భోజనం వడ్డిస్తామని ప్రకటిచింది. సోనా రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే, భారతీయ వంటకాలు ఆధునిక హంగులతో ఇక్కడ వడ్డిస్తారు.…
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస హాలివుడ్ సినిమాలతో పాటుగా బిజీగా ఉంది.. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది.. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలల్లో నటిస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. కాగా తాజాగా ప్రియాంక చోప్రాకు గాయాలు తగినట్లు ఉన్నాయి.. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. హాలీవుడ్ పాప్…
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా బిజీగా ఉంది.. బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. తాజాగా రోమ్‌లో ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఏటర్నా సేకరణ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ప్రియాంక స్పెషల్…
Shahid Kapoor React on His Love Breakups: షాహిద్ కపూర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2003లో ‘ఇష్క్ విష్క్’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. 2006లో వచ్చిన ‘వివాహ్’ ద్వారా మంచి హిట్ ఖాతాలో వేసుకున్న షాహిద్.. ఆ తరువాత ఏడాది వచ్చిన ‘జబ్ వుయ్ మెట్’తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లవర్ బాయ్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. కమీనీ, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్, కబీర్ సింగ్,…
Priyanka Chopra Family Rents Out Pune Bungalow: ప్రియాంక చోప్రా 2018లో నిక్ జోనాస్‌తో వివాహమైనప్పటి నుంచి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఏదైనా షూటింగ్ ఉంటే లేదా కుటుంబం, స్నేహితులను కలవడానికి ముంబైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా నటి ప్రియాంక చోప్రా పూణేలోని తన బంగ్లాను అద్దెకు ఇచ్చింది. ఆమె దాని నుండి ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ప్రియాంక కుటుంబం నుంచి ఈ బంగ్లాను ‘ది అర్బన్ నోమాడ్స్…
Priyanka Chopra on Upcoming Documentary Tiger: ప్రకృతికి సంబంధించిన సినిమాలకు తాను పెద్ద అభిమానిని అని నటి ప్రియాంక చోప్రా జోనాస్ తెలిపారు. గళాన్ని (వాయిస్ ఓవర్) అందించాలనే తన కోరిక ‘టైగర్’తో నెరవేరిందని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్లో రాణిస్తున్న ప్రియాంక.. త్వరలో విడుదల కానున్న టైగర్ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిచ్చారు. ఏప్రిల్ 22న డిస్నీ+ హాట్‌స్టార్‌లో టైగర్ ప్రసారం ప్రారంభమవుతుంది. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన…
Priyanka Chopra: ఆమె ఒక నటి.. గ్లోబల్ బ్యూటీ.. అమెరికా కోడలు.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ.. ఇన్ని చెప్పాక ఆమె ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. ప్రియాంక ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని హిట్స్ అందుకుంది అనేది అందరికి తెల్సిందే. ఇక తనకన్నా చిన్నవాడైన నిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
బాలీవుడ్ క్వీన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది..ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు.. హాలీవుడ్ పాప్ సింగర్ ‘నిక్ జోనాస్’ని పెళ్లి చేసుకొనే అక్కడే సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫిషనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.. బాలీవుడ్ ప్రేక్షకులను సోషల్ మీడియాలో పలకరిస్తుంది.. తాజాగా ప్రియాంక చోప్రా అయోధ్య రాముడిని…