Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు ప్రియాంక. 1982 జూలై 18న జార్ఖండ్లో జన్మించిన ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు.
Citadel: డిజిటల్ రంగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సిరీస్ లతో అమెజాన్ ఒకప్పుడు టాప్ వన్ ప్లేస్ లో కొనసాగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్లాప్స్ లిస్టులో ఉంది. దీనికి కారణం ఈ పాపులర్ ఓటిటీ దిగ్గజం పేలవమైన ప్రదర్శనను అందించడమే అని విశ్లేషకులు అంటున్నారు.
Sini Shetty: 2023లో మిస్ వరల్డ్ పోటీలకు ఇండియాకు ప్రాతినిధ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీ 27 ఏళ్ల తరువాత భారత్ లో మళ్లీ నిర్వహించబోతోంది.
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి అందరికి తెలుసు..అమెరికాలో ఓ షోకి హాజరయ్యారు. అమెరికన్ సింగర్ బియాన్సే లైవ్ మ్యూజిక్ షో వీక్షించిన ప్రియాంక అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు కామెంట్లను కూడా అందుకుంటున్నాయి.. తాజాగా ప్రియాంక అమెరికాలో సండే సింగర్ బియాన్సే షో అంటే మ్యూజిక్ లవర్స్ చాలా ఇష్టపడతారు. ప్రియాంక చోప్రా సైతం…
కొన్ని సినిమాలు ఇష్టం లేకున్నా బలవంతంగా హీరోయిన్లు చేయాల్సి వస్తుంది. దానికి ఎన్నో రకాల కారణాలు అయితే ఉంటాయి. పెద్ద డైరెక్టర్ అని అవ్వచ్చు లేదా పెద్ద హీరో అని కూడా కారణం అయి ఉండవచ్చు.సినిమా చేయను అంటే కెరీర్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోతుందేమో.. ఆఫర్లు అస్సలు రావేమో అనే భయంతో చాలా మంది హీరోయిన్లు నచ్చకున్నా కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుంది.ఇదే విషయాన్ని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే తెలిపారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Priyanka Chopra: అమెరికా కోడలు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిక్ జోనాస్ ను వివాహమాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఈ మధ్యనే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా.. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులగా వస్తున్న రూమర్లకు ఇవాళ్టితో తెరపడింది. వీరి ప్రేమ వ్యవహారం త్వరలోనే వివాహ బంధంగా మారనుంది.