Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది. కేవలం అభిమానులే కాకుండా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి ప్రముఖులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమపై ఇంతటి ప్రేమను కురిపించిన దేశ ప్రజల కోసం విజయ్, రష్మిక ఒక అద్భుతమైన గిఫ్ట్‌ను ప్రకటించారు.
Also Read : Toxic: టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్!
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
తమ పెళ్లి ఆనందాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరితో పంచుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రధాన ప్రాంతాలను ఎంచుకుని, అక్కడ తమ తరపున మిఠాయిలు (Sweets) పంపిణీ చేయడమే కాకుండా, పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలను (భోజనాలు) ఏర్పాటు చేస్తున్నారు.
“మా పెళ్లికి మీరు చూపించిన ప్రేమకు ఇది మా చిన్న కృతజ్ఞత” అంటూ రష్మిక తమ ఇద్దరి తరపున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేడు, మార్చి 1వ తేదీన ఈ గిఫ్ట్‌ల పంపిణీ, భోజన ఏర్పాట్లు జరుగుతాయని ఆమె వెల్లడించారు. ఒక స్టార్ జంట తమ పెళ్లి సందర్భంగా ఇలా సామాన్య ప్రజల ఆకలి తీర్చే కార్యక్రమం చేపట్టడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది నిజంగా ‘రౌడీ’ స్టైల్ థాంక్స్ గివింగ్ అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!