కరోనా సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది.చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు నేరుగా ఓటీటీలో విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.అలా 2022లో ప్రియమణి నటించినా ‘భామాకలాపం’. నేరుగా ఆహాలో రిలీజై ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామాకలాపం 2’ను తీసుకువస్తున్నారు.దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం 2’ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్…
Priyamani: హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన భామాకలాపం 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రియమణి పాల్గొంటుంది. ఇప్పటికే భామాకలాపం హిట్ అవ్వగా దానికి సీక్వెల్ గా భామాకలాపం 2 రిలీజ్ అవుతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి తన మనసులో మాటలను బయటపెట్టింది.
బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్టికల్ 370’. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఆర్టికల్ 370 చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (ఫిబ్రవరి 8) ట్రైలర్ రిలీజ్ అయింది.ఆర్టికల్ 370 చిత్రంలో యామీ గౌతమ్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. కశ్మీర్‌లో…
Bhamakalapam 2 Teaser: వెబ్ సిరీస్ లు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఓటిటీ మేకర్స్ సైతం అభిమానులకు కొత్తదనాన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
Priyamani: సీనియర్ హీరోయిన్లు ఒకప్పుడు పెళ్లి తరువాత బరువు పెరిగి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పటి సీనియర్ హీరోయిన్లు.. ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. శ్రీయా, కాజల్.. ఇప్పుడు ప్రియమణి కూడా అందులో చేరింది. ఎవరే ఆటగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోయిన్లందరి సరసన నటించి మెప్పించింది.
Neru Trailer: దృశ్యం సినిమా .. ప్రేక్షకులు అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఒక చదువురాని వ్యక్తి తన సినిమా తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక హత్యను చేయలేదని ప్రపంచాన్ని మొత్తం నమ్మిస్తాడు. అసలు ఆ సినిమాలో ఉండే ట్విస్ట్ లు, ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జీతూ జోసెఫ్.
ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇదివరకు ఆహా ఓటీటీలో భామాకలాపం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.విజనరీ డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై…
Bhama Kalapam 2:ఆహా ఓటిటీ ప్రస్తుతం నంబర్ 1 స్థానాన్ని అందుకోవడానికి బాగా కష్టపడుతుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి పెద్ద ఓటిటీలతో సమానంగా పోటీపడుతూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. కొత్త షోస్, మూవీస్, వెబ్ ఒరిజినల్స్ తో అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. ఇక ఆహా నుంచి వచ్చిన వైవిధ్యమైన సినిమాల్లో భామా కలాపం ఒకటి.
Ashlesha Thakur’s film Shantala First Single:అదేంటి ప్రియమణికి హీరోయిన్ అయ్యేంత కూతురు ఉందా? అని ఆలోచిస్తున్నారా? . అవును మీ అనుమానం నిజమే, నిజానికి హీరోయిన్ గా మారింది ఆమె రియల్ కూతురు కాదు రీల్ కూతురు. అసలు విషయం ఏంటంటే ప్రియమణి కుమార్తెగా ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ఆశ్లేష ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అశ్లేష ఠాకూర్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో…
Priyamani’s ‘Sarvam Shaktimayam’ will be streaming on aha from October 20: ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్ రూపొందింది. బివిఎస్ రవి కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరించగా ప్రదీప్ మద్దాలి తెరకెక్కించాడు. హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన ఈ సిరీస్ ని అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన రిలీజ్…