బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన మూవీ ఆర్టికల్ 370..పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ అయి కమర్షియల్‍గా సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. సినిమా ఆరంభం నుంచి ఎంతో ఆసక్తిని రేపింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం ఎత్తివేసిన అంశంపై ఈ చిత్రం తెరకెక్కింది.ఆర్టికల్ 370 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ‘జియోసినిమా’ ఓటీటీ…
టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే..ఈమె వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఒక సినిమా షూటింగ్ సమయంలో సరైన వాష్ రూమ్స్ లేక తాను ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చారు.ప్రియమణి ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.. అలాగే తమిళంలో…
సినిమా ఒక రంగుల ప్రపంచం ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అనుకుంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.. కేరీర్ మొదట్లో అవకాశాలు లేకపోయినా సెకండ్స్ ఇన్నింగ్స్ లో కొందరు హీరోయిన్లు అదరగొడుతున్నారు.. అలాంటి వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు.. సినిమా కోసం మాత్రమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో కూడా వారు ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన విధానం వారికి మంచి స్థానాన్ని అందిస్తుంది.. అందులో ముందువరుస ప్రియమణి, జ్యోతిక ఉన్నారు..…
టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. థియేటర్లలో, ఓటీటీలలో వరుస లు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. గతేడాది జవాన్ తో భారీ హిట్ అందుకుంది. ఇక ఇటీవల భామా కలాపం 2 వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు ఈ భామ…
ప్రియమణి నటించిన భామాకలాపం 2 సినిమాకు అనుకున్న విధంగానే ఓటీటీలో మంచి స్పందన వస్తుంది.. రెండేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన భామాకలాపం మూవీకి సీక్వెల్ గా వచ్చిన భామాకలాపం 2 సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ప్రియమణితో పాటు శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్…
నటి ప్రియమణి ఆ మధ్య షారుక్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్లకు ఆమె స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడింది.తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించాలన్న ఉద్దేశంతోనే చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఆ పాటకు అంగీకరించానని ప్రియమణి తెలిపింది.. నిజానికి ఆ సినిమా…
Bhama Kalapam 2: హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది.
టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’..2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగునున్నట్లు తెలుస్తోంది.…
Akkineni Nagarjuna: నా సామి రంగా సినిమాతో మంచి సంక్రాంతి హిట్ అందుకున్నాడు అక్కినేని నాగార్జున. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు. అందుకున్నాడు. ఇకపోతే ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్ హీరోలు.. చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు.