ప్రేక్షకులను విశేషంగా అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సీజన్లు భారీ సక్సెస్ సాధించగా, ఇప్పుడు మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ వేచిచూపులకు ఎండ్ కార్డ్ పడింది. అమెజాన్ ప్రైమ్ తాజాగా సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ అప్‌డేట్‌తో సిరీస్ ఫ్యాన్స్ సోషల్…
సినీ ఇండస్ట్రీలో వేతన అసమానత (Pay Disparity) అనేది చాలా కాలంగా చర్చనీయాంశం. పలువురు నటీనటులు ఈ విషయం పై తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా నటి ప్రియమణి కూడా ఈ అంశంపై తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో పేరు తెచ్చుకున్న ఈ నటి, పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ .. Also Read : Sreeleela…
దక్షిణాది సినిమాల క్రేజ్ పాన్-ఇండియా స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ హీరోయిన్ ప్రియమణి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. అంటూ గతం మరియు ప్రస్తుత పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. Also Read : Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్ ప్రియమణి మాట్లాడుతూ, “ప్రాంతీయ భాషా సినిమాలు ఇప్పుడు అన్ని వయసుల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మంచి…
మల్టీటాలెంటెడ్, పవర్ఫుల్ పాత్రలకు పేరుగాంచిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్‌లో ఒక సాహసోపేతమైన అడుగు వేయబోతోంది. నిరంతరంగా వివిధ క్రాఫ్ట్స్ లో తన టాలెంట్ ను చూపిస్తున్న వరలక్ష్జ్మీ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు నటిగానే కాకుండా నిర్మాతగా మరియు దర్శకురాలిగా మరో సెన్సేషన్ కు తెరలేపింది వరలక్ష్మి. Also Read : Ravi Teja : ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా వస్తారా మాస్టారు తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో…
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. 2003లో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన ఆమె, ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత…
Priyamani : సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’. ఈ సిరీస్ ను రేవతి డైరెక్ట్ చేయగా.. రేపు జులై 4 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ పై కొన్ని రూమర్లు వస్తున్నాయి. అమెరికాలో వచ్చిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్ ను ప్రియమణి కాపీ కొట్టి ఈ గుడ్ వైప్ సిరీస్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. తాజా ప్రమోషన్లలో వాటిపై ప్రియమణి…
ఒక్కప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ప్రియమణి.. ప్రజెంట్ రీ ఎంట్రీ ఇచ్చి సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ అని తేడాలు చూడడం లేదు. తనకు నచ్చిన కథలు ఎక్కడ లభిస్తే అక్కడ యాక్ట్ చేస్తుపోతుంది. రీసెంట్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టగా.. తాజాగా ‘గుడ్ వైఫ్’ అనే వెబ్ సిరిస్ తో రాబోతుంది ప్రియమణి. అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’…
టాలీవుడ్ లో అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ ,కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇటివల ‘పరుత్తివీరన్’ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి..సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా ఉంటోంది. తెలుగు, తమిళ సినిమాలతో…
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాత వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది.
Ajay Devgn’s Maidaan OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన సినిమా ‘మైదాన్’. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోణీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్ చిత్రం సినీ ప్రియుల్ని…