ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిపోవడంతో కొంతమంది నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రెటీలు అంటే ఏదో పబ్లిక్ ప్రాపర్టీ వారిపై అందరికి హక్కు ఉంటుంది అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. వీటి వల్ల చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బందిపడుతున్నారు. కొంతమంది సైలెంట్ గా ఇలాంటి వాటిని లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఆంటీ.. ఈ పదం వినగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది ప్రముఖ యాంకర్, నటి అనసూయ. ఎందుకంటే…
నటి ప్రియమణి వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ భామ వరుసగా సినిమాలు అలాగే వెబ్‌సిరీస్‌ల తో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంటోంది.ఈ భామ తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమా లో కీలక పాత్ర పోషించింది.ఇందులో ప్రియమణి హీరో షారుక్ ఖాన్ కు సహాయం చేసే లక్ష్మి అనే పాత్ర లో నటించి మెప్పించిందీ. గతం లో షారుఖ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.దీనితో పుష్ప…
`విరాటపర్వం` చిత్రంలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.చివిరి వరకు ఎంతో ఎమోషనల్‌గా సాగే ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర ను వేసుకుంది.ఆ పాత్రలో సాయిపల్లవి జీవించిందని చెప్పాలి.వెన్నెల పాత్రకి సాయి పల్లవి ప్రాణం పోసింది. విమర్శల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. `విరాటపర్వం` సినిమాలో ఆమె నటనే సినిమాకు ప్లస్ గా మారింది.. ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంతగా ఆడలేదు, కానీ విమర్శలకు నుంచి ఎన్నో…
Roja Ramani: టాలీవుడ్ హీరో తరుణ్ గురించి.. అతడి తల్లి రోజా రమణి గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజా రమణి.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆమె వారసత్వం పుణికిపుచ్చుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టాడు తరుణ్.
రవితేజ 'నేనింతే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శియా గౌతమ్ హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్ గా రెండు రోజుల క్రితం పెళ్ళిచేసుకుంది. అమ్మడు సోషల్ మీడియాలో పెళ్ళి ఫోటోలు పోస్ట్ చేస్తే కానీ ఈ విషయం బయటపడలేదు!
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక్క రోజు ఈ సినిమాను ప్రదర్శిస్తామని సురేశ్ బాబు తెలిపారు.
Balakrishna : అఖండ మూవీ ఘన విజయం తర్వాత బాలయ్య కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆయన నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు.