Samantha: స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
Priyadarshi and Nani New Movie: ‘నేచురల్ స్టార్’ నాని ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా కూడా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’పై ఇప్పటికే కొన్ని చిత్రాలు రాగా.. నేడు మరో సినిమాను ప్రకటించారు. ఇటీవల ‘డార్లింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా తీస్తున్నా అని ప్రకటించిన నాని.. నేడు ఆ చిత్రంను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు…
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. Also Read: Pawan Kalyan: OG షూటింగ్.. స్పాట్ ఫిక్స్.. పవన్ వచ్చేది ఎప్పుడంటే..? దర్శకుడు…
Priyadarshi And Nabha Natesh Darling Streaming On Disny Hot Star: ఈ వారం స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత రాఖీ పండగతో వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ లాంగ్ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి ఓటీటీల్లోకి చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఈ డార్లింగ్ మూవీ. ప్రియదర్శి, అందాల భామ నభా నటేష్ నటించిన ఈ మూవీ బుధవారం (ఆగస్ట్ 13) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో…
35CKK August 15: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన…
Niharika NM to Act Opposite Priyadarshi: కమెడియన్గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రియదర్శి పులికొండ కూడా ఒకరు. మల్లేశం సినిమాతో హీరోగా మరి నాయన తర్వాత జాతి రత్నాలు, బలగం ఈ మధ్య వచ్చిన డార్లింగ్ అనే సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా…
ప్రియదర్శి హీరోగా, అందాల భామ నభ నటేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం డార్లింగ్. మ్యాడ్ మ్యారేజ్, మాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కథాంశంతో రానుంది ఈ చిత్రం. అశ్విన్ రామ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బైనర్ ఫై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది ఈ చిత్రం. కాగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ బాగా గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. రూ. 8కోట్డతో నిర్మించిన…
పెళ్లిచూపులు చిత్రంతో గుర్తింపు తెచ్చుకొని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు ప్రియదర్శి . ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశంతో వి,విమర్శకుల మెప్పు పొందారు దర్శి. బలగం చిత్రంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో “డార్లింగ్” అనే చిత్రంలో నభా నటేశ్ తో కలిసి నటిస్తున్నాడు…