Home
Priyadarshi
Priyadarshi News
-
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
తెలుగు ఓటీటీ రంగంలోనే వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంబీ (AMB) సినిమాస్‌లో “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.… -
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఏదైనా ఉందీ అంటే అది ‘సేవ్ ది టైగర్స్’ మాత్రమే. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో వచ్చిన సీజన్ 1, సీజన్ 2లు తెలుగు ఓటీటీ చరిత్రలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, మరింత డబుల్ డోస్ ఫన్‌తో ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ రాబోతోంది.… -
Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..
Premante Movie : యంగ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్ లైన్. కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 21న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్, కామెడీతోపాటు థ్రిల్లింగ్ పాయింట్లతోనే మూవీని తీసినట్టు అర్థం అవుతోంది. మనకు తెలిసిందే కదా ప్రియదర్శి… -
Peamante : ప్రియదర్శి మూవీ టీజర్ రిలీజ్
Peamante : కమెడియన్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన నటించిన మూవీ ప్రేమంటే. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ఆనంది నటిస్తోంది. శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. నవంబర్ 21న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు బాగానే ఆకట్టుకుంటుఎన్నాయి. ఇక తాజాగా మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పెళ్లి తరువాత… -
Mithramandali : అలాంటి వాళ్లంతా పిచ్చోళ్లే.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్
Mithramandali : నిర్మాత బన్నీ వాసు ఈ మధ్య ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక కాంబోలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ లో బన్నీవాసు మాట్లాడారు. ఇందులో దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా.. చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్ లో… -
Dipawali Release Clash : దీపావళికి యంగ్ హీరోల మధ్య టగ్ ఆఫ్ వార్
ఈ దీవాళికి బాక్సాఫీసును ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టేసి సిద్దు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసుకదాతో వస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాపులరైన నీరజ… -
Niharika NM:సినిమాల్లో నటించడం నాకు కొత్త.. చాలా ఎంజాయ్ చేశా!
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం ప్రధాన జంటగా, విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిహారిక ఎన్ ఎం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. ‘మిత్ర మండలి’ కథ మొదట విన్నదేనా? ‘పెరుసు’ కన్నా ముందు సైన్ చేసారా? అవును, నేను మొదట విన్న… -
Niharika NM : కొందరు హీరోల ట్రైలర్స్ కంటే నా వీడియోస్‌కే వ్యూస్ ఎక్కువ!
కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన నిహారిక ఎన్.ఎం. ఇప్పుడు మిత్రమండలి సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీస్తోంది. అయితే, ఆమె టాలీవుడ్లో కంటే ముందుగానే తమిళ సినీ పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ పెరుసు అనే సినిమాలో ఆమె వైభవ్ భార్య పాత్రలో నటించింది. కొన్ని సినిమాలను ప్రమోట్ కూడా చేసింది. ఈ క్రమంలోనే, ఒక మీడియా ప్రతినిధి “మీరు ఒక్కొక్క సినిమాని ప్రమోట్ చేయడానికి పది నుంచి 15 లక్షలు ఛార్జ్… -
Niharika NM : నాకు ‘తేడా’ కథలు ఇష్టం.. అందుకే ‘పెరుసు’ చేశా!
తెలుగు అమ్మాయి నిహారిక ఎన్.ఎం. సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. ఏకంగా మహేష్ బాబు నిర్మాతగా, అడవి శేషు నటించిన మేజర్ లాంటి సినిమాని సైతం ఆమె ప్రమోట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా మారుతూ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. బన్నీ వాసు నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా మిత్రమండలితో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి, రాగ్ మయూర్ హీరోలుగా నటిస్తున్న… -
Mithra Mandali : మిత్ర మండలి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!