‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్ బేతిగంటి. అతను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రామన్న యూత్’ ఫస్ట్ లుక్ ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, “ఈ మూవీ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్షన్ కూడా…
దాదాపు యేడాదిన్నర క్రితం అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంది ‘లూజర్’ వెబ్ సీరిస్. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండి, థియేటర్లు మూతపడిన టైమ్ లో అంటే… 2020 మే 15న ‘లూజర్’ ఫస్ట్ సీజన్ కు సంబంధించిన మొత్తం పది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మళ్ళీ ఇంతకాలానికి అదే వెబ్ సీరిస్ సీజన్ 2కు సంబంధించిన ఎనిమిది ఎపిసోడ్స్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్…
ప్రముఖ కమెడియన్, నటుడు ప్రియదర్శి ఇటీవలే “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తన పేరు ప్రియదర్శికి…
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 నుండి ఆహాలో ప్రసారం అవుతోంది. విడుదలకు ముందే ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే విడుదలయ్యాక దీనికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ…
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చర్చనీయాంశము అయ్యింది. తాజాగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ ను కూడా…
కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవడం అనేది మానవ జీవితాల్లో రోజూవారీ దినచర్యగా మారిపోయింది. కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ఇప్పటికి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి అత్యంత్య వేగంగా వ్యాపిస్తూ ఉండడం, రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతో దేశం మొత్తం వణికిపోయింది. అంతేనా మరోమారు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయం…
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన స్క్రిప్ట్ లను ఎంపికల చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ కమెడియన్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. తాజాగా…