Home
Pregnant Woman
Pregnant Woman News
-
Odisha: ఒడిశాలో దారుణం.. రోడ్డు పక్కన శవమై కనిపించిన గర్భిణి
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన 24 ఏళ్ల గర్భిణి మృతదేహం లభ్యమైంది. భండారిపోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నపంగా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు హత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
Pregnant Woman: పురిటి నొప్పులతో నిండు గర్భిణి.. టైరు సాయంతో వాగు దాటించిన స్థానికులు
Pregnant Woman: నిండు గర్భిణి.. పురుటినొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు లేదు. అమె వైద్యం చేయించేకోవాలంటే ప్రవాహాన్ని దాటాలి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. -
Nirmal: నిర్మల్ జిల్లాలో ఆదివాసీ అవస్థలు.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం
Nirmal: ప్రపంచం విప్లవోద్యమానికి శ్రీకారం చుడుతుంటే.. ఉమ్మడి అటవీ జిల్లా ఆదిలాబాద్ ఇప్పటికీ అవే కష్టాలతో తీరని కన్నీళ్లతో గడుపుతోంది. ప్రపంచం జాగృతమవుతున్న తరుణంలో పలుజిల్లాలో మాత్రం మనం ఇంకా వైద్యం కోసం ప్రవాహాలు దాటాల్సిన పరిస్థితి పోవడం లేదు. -
Andhra Pradesh: గర్భిణికి ఆపరేషన్.. కడుపులోనే కత్తెర వదిలేసి కుట్లు..
Andhra Pradesh, Eluru Crime, Pregnant woman, operation, Doctors, scissors, stomach -
Morning sickness: గర్భధారణ సమయంలో అరుదైన ఆరోగ్య పరిస్థితి.. దంతాలన్నింటిని కోల్పోయిన మహిళ
Morning sickness: సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలకు వాంతులు వికారం ఉంటుంది. ఇది చాలా సాధారణం. దీన్ని ‘మార్నింగ్ సిక్నెస్’ అని పిలుస్తారు. అయితే అరుదైన సందర్భాల్లో కొందరు మహిళలకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. -
Operation: త్రీ ఇడియట్ సినిమా సీన్ రిపీట్.. చనిపోయిన గర్భిణి
Operation: సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని జనాలు మర్చిపోతున్నారు. సినిమాల్లో లాగా చేయాలన్న తాపత్రయంలో కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలపైకి తెచ్చుకోవడంతో పాటు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. -
Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
బీహార్‌లోని భాగల్పూర్లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది. -
Pregnant woman : ఎండలో నడిచిన గర్భిణి.. వడదెబ్బతో మృతి
తాజాగా ఓ గర్భిణీ ఎండలో సుమారు 7 కిలోమీటర్ల దూరం నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బ తగిలి మరణించింది. -
Indian Solder: సలాం సైనికా.. ప్రెగ్నెంట్ మహిళను కాపాడిన భారత వైమానిక దళం
Indian Solder: భారత సైనికులు ఎల్లప్పుడూ తమ ప్రజల బాగు కోసం పోరాడుతోనే ఉంటారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్ ను భారీ హిమపాతం ముంచెత్తుతోంది. -
AP Crime News: దారుణం.. మహిళ గర్భంలో ఆడపిల్ల ఉందని..
పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ గర్భంలో ఆడపిల్ల ఉందని తెలుసుకొని..
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
-
Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!