ఈ సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ మూవీతో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్న విషయం తెలిసిందే. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద ఛాలేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా…
Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్‌కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ‘పుష్ప-ది రూల్’ రిలీజ్ అవుతుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. నేడు ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ సహర్ హోటల్లో ప్రెస్ మీట్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం బన్నీ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్…
Double Ismart: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్లో అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా…
Double Ismart: ఆదివారం నాడు డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినీ బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా సంబంధించిన సినీ ప్రముఖులందరు హాజరయ్యారు. ఈ సందర్బంగా హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్.., మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు.. మీ అభిమానం చూస్తుంటే ఒక కలలా వుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ వెరీ స్పెషల్. ఇందులో ”…
Double Ismart : ఆగస్టు 15న విడుదల అవనున్న సినిమాలలో ఒకటి “డబుల్ ఇస్మార్ట్” ఒకటి. రామ్ పోతినేని హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబుల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఆదివారం నాడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మూవీ టీం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ..…
Double Ismart: ఆగస్టు 15 విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటి డబల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో నేడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినిమా బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్న హీరోయిన్ ఛార్మి (Charmy…
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కల్కి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఈ సినిమాలో దీపికా పాత్ర జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కల్కి టీమ్ ముంబై లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఈవెంట్ లో దీపికా పదుకొనే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో…
ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898AD.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ.. సినీ లవర్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా 6 రోజుల్లో రిలీజ్ కాబోతుంది.. ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది టీమ్.. ఒక్కోరోజు ఒక్కో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తున్నారు..తాజాగా ముంబై లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను…
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా డైరెక్టర్ బాల రాజశేఖరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది..…