Manchu Vishnu : ఈ తరానికి కన్నప్ప కథ చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, “మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే, గుంటూరులో జరిగింది. దానికి థాంక్స్. ఈ రోజు కన్నప్ప సినిమా చేసి ఈ రోజు ముందు నిలబడడానికి చాలా మంది సహకరించారు. నాకు మా నాన్న దేవుడు, ఆయన లేకపోతే నేను లేను. ఆయనకు మొదటి థాంక్స్. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నా మిత్రుడు ప్రభాస్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రభాస్ కన్నప్పలో చేయడానికి కారణం, అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం తప్ప, ఇంకా వేరే ఏమీ కాదు.
Also Read : Kannappa: హరిహర వీరమల్లుపై వివాదం చేసిన వాళ్ళు కన్నప్పపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారు?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇప్పటికీ స్నేహానికి ఇంత విలువ ఉందంటే, అది ప్రభాస్ లాంటి వాళ్ల వల్లే. వీరందరూ అతని స్టార్‌డమ్ కాదు, వ్యక్తిగా అతనిని ప్రేమించాలి. ప్రతిసారి మనందరికీ నిజంగా దేవుడు ఉన్నాడా అనే అనుమానం ఉంటుంది. అక్కడ నుంచే భక్తి పుడుతుంది. దేవుడే లేడన్న కోపం నుంచి ఆ తర్వాత మనందరం దేవుడివి దాసోహం అవుతాం. కన్నప్ప కూడా అంతే. ఈ జర్నీ వ్యక్తిగతంగా నన్ను విపరీతంగా మార్చింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి కన్నప్ప మళ్లీ ఈ రోజు ఈ సినిమాతో తిరిగి వస్తున్నాడు. ఇది శివుడు 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్లీ చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను.
Also Read : Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్
మరో 20 రోజుల్లో, జూన్ 27వ తేదీన, మీ అందరి ముందు కన్నప్ప రాబోతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా మేము బిడ్డలా చూసుకున్న కన్నప్పని తీసుకొస్తున్నాం. మీరు బాగా చూసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ. ఇది రిలీజ్ ఫంక్షన్ లా లేదు, ఒక సక్సెస్ మీట్ లా ఉంది. ఇది మీ అందరి ప్రేమ, ఆశీర్వాదంతోనే ఇంత అద్భుతంగా మా అందరికీ ఫీలింగ్ కలుగుతుంది. థాంక్యూ వెరీ మచ్. హర హర మహాదేవ్!” అంటూ ముగించారు.
తాజావార్తలు
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!