Home
Pre Release Event
Pre Release Event News
-
Dharmasthala Niyojakavargam : డ్రగ్స్ మాఫియాపై టాలీవుడ్ గురి ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారుతున్న తరుణంలో, ఇదే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని టాలీవుడ్లో ఓ పవర్ఫుల్ మూవీ రాబోతోంది. సాయికుమార్, సుమన్, వితికా షేరు, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు… -
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్లో రిలీజ్ కానుంది. ఆగస్టు… -
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు. 20 ఏళ్ల క్రితం ‘గజినీ’ సినిమాలో సంజయ్ రామస్వామిగా నన్ను ఎలాగైతే ఆదరించారో, సరిగ్గా… -
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాంచాలి పంచభర్తృక’. గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సినిమా డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ “సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ ఇన్స్టాగ్రామ్… -
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు! టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా, దర్శకుడు రవి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన సినీ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి… -
Hey Chikitha: ‘రైతే రాజు’ కాన్సెప్ట్తో ‘హే చికీతా’..క్లైమాక్స్ చూస్తే కంటతడి ఖాయం..
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ప్రముఖ టెక్నీషియన్ ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం ‘హే చికీతా’. ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ జూలై 24న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. తాజాగా ట్రైలర్ లాంచ్… -
Operation Arunareddy : జూలై 17న పోసాని కృష్ణమురళి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’
వైవిధ్యమైన సినిమాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పోసాని కృష్ణమురళి. తాజాగా ఆయన ఆల్రౌండ్ బాధ్యతలు నిర్వహిస్తూ తెరకెక్కించిన వినూత్న చిత్రం “ఆపరేషన్ అరుణారెడ్డి”. ‘3 ఇడియట్స్ మూవీస్’ సమర్పణలో, ‘యుపి సినిమా లైన్స్’ మరియు ‘కుసుమ ఎంటర్ టైన్ మెంట్స్’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ… -
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను రాయలసీమ బ్యాక్డ్రాప్కు తగ్గట్టుగా ఆధ్యాత్మిక… -
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చరణ్ ఆకాశానికెత్తారు. ప్రీ రిలేజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ “ఈ కథ విన్నాక అసలు బుచ్చిబాబు బుర్ర ఎలా పనిచేస్తుందిరా బాబు అని ఆశ్చర్యపోయాను. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో భారతదేశంలోనే టాప్ 3 లేదా టాప్ 4 దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది” అని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు ఇంతటి వెన్నుముకగా నిలుస్తున్న అభిమానుల గురించే చరణ్ అత్యంత ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభిన్నమైన సినిమా… -
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!