Harom Hara : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గతంలో “ప్రేమ కథా చిత్రం” సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత సుధీర్ బాబు వరుస సినిమాలలో నటించగా ఏ సినిమా కూడా తనకు బ్రేక్ ఇవ్వలేదు.సినిమా సినిమాకు డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సుధీర్ బాబుకు హిట్ మాత్రం లభించడం లేదు.ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా…
Manamey : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”..టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శర్వానంద్ సరసన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898AD’ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్…
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’.దాదాపు రెండు సంవత్సరాల తరువాత సత్యదేవ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల…
స్టార్ హీరోయిన్స్ తమన్నా ,రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నకోలీవుడ్ హారర్ మూవీ “అరణ్మనై 4 ” .పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి ఈ చిత్రంలో స్వయంగా నటించి దర్శకత్వం వహించారు..ఈ సినిమా తెలుగులో “బాక్” అనే టైటిల్‌తో వస్తుంది . ఈ చిత్రం రెండు భాషల్లో మే ౩న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ప్ర మోషన్స్‌లో బిజీగా మారిపోయింది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఇటీవలే లాంఛ్…
ఏదో ఒక రోజు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తా అప్పటివరకు ఈ అవమానాలు పడుతూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ మాటలను పొగరు, బలుపు అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అన్నాడు విజయ్ దేవరకొండ.
ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్ మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను వర్ణించలేను అంటూ రెండు కాళ్ళ మీద కింద కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసింది.
విజయ్ దేవరకొండ పక్కకు వచ్చి దిల్ మామ మాట్లాడకపోతే ఎలా ఆయన మాట్లాడిన తర్వాతే మనం మాట్లాడాలి అనడంతో నన్ను ఆఖరికి దిల్ మామని చేసేసారా అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు.