Home
Prasanth Varma
Prasanth Varma News
-
Prasanth Varma: నా సినిమాటిక్ యూనివర్స్ లో బాలకృష్ణతో సినిమా ఉంది..
Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. -
Hanuman Pre Release Event: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి?
Is Chiranjeevi Chief Guest for Hanuman Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘హనుమాన్’. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్ హీరో చిత్రంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా.. అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్… -
HanuMan: అంజనాద్రి హనుమంతో.. నీ శక్తి లెక్క ఉప్పెనంతో..
HanuMan: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. టాలీవుడ్ లో మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Prasanth Varma: ‘హను-మాన్’ వాయిదా, త్వరలో కొత్త విడుదల తేదీ!
మే 12న విడుదల కావాల్సిన ప్రశాంత్ వర్మ 'హను-మాన్' విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని అతి త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు. -
Teja Sajja: ‘హను-మాన్’కు గుమ్మడికాయ కొట్టేసిన ప్రశాంత్ వర్మ!
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు. -
Hanu-Man: ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ఈ సినిమా టీజర్ చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందించారు. -
Hanuman: పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా: ప్రశాంత్ వర్మ
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ అని చెబుతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. యువ కథానాయకుడు తేజ సజ్జాతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. -
Teja Sajja: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్’ టీజర్!
ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను మాన్' టీజర్ విడుదలైంది. విజువల్ వండర్ గా ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
HANU-MAN: టాలీవుడ్ యంగ్ హీరో సమరనాదం!
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హను-మాన్' టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది. -
HANU-MAN: తేజ సజ్జా బర్త్ డే సందర్భంగా ‘హను-మాన్’ స్పెషల్ పోస్టర్!
'Hanu-Man' special poster on the occasion of Teja Sajja's birthday!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!