Home
Prasanth Varma
Prasanth Varma News
-
Hanu Man: హీరో తేజ సజ్జాను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
Union Minister Kishan Reddy Praises Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. మరో మార్క్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు… -
Hanuman: నిన్న భజరంగీ.. నేడు కాంతార.. హనుమాన్ పై కన్నడ నటుల ప్రశంసలు
Hanuman: హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది. -
Hanu Man: హనుమాన్ స్పెషల్ స్క్రీనింగ్‌కు బాలకృష్ణ.. ప్రశాంత్ వర్మపై ప్రశంసలు!
Nandamuri Balakrishna Watch Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్బుత కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ చిత్రం.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన… -
Nandamuri Balakrishna: హనుమాన్ ను వీక్షించిన బాలయ్య.. ఏమన్నాడంటే.. ?
Nandamuri Balakrishna: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. భారీ హిట్ తో పాటు భారీ కలక్షన్స్ కూడా రాబట్టింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ రూ. 100 కోట్లను రాబట్టింది. -
Prasanth Varma: రామ్ చరణ్ స్టార్ హీరో కాదు.. సినిమాలు చేయను.. అది ఫేక్ అంట బ్రో
Prasanth Varma: హనుమాన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి బరిలో అసలు హనుమాన్ ఉండదేమో అనుకున్నారు. చాలామంది ఈ సినిమాను ఆపడానికి ప్రయత్నాలు కూడా చేశారు. -
Prasanth Varma: తీసినోడు నా కొడుకు.. ప్రౌడ్ ఫాదర్ మూమెంట్
Prasanth Varma: ఏ తండ్రి కైనా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడం కంటే ఆనందం ఉండదు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను పొగుడుతూ ఉంటే.. ఆ ప్రశంసలను తండ్రికి ఎనలేని సంతోషాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తండ్రి కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. -
Hanuman: చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్న హనుమాన్ టీమ్.. అయోధ్య రామ మందిరానికి విరాళం
Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఘన విజయం సాధించింది. -
Prasanth Varma: ఈ రేంజ్ టాలెంట్ కు.. ఆ మాత్రం అహంకారం.. అలంకారమే
Prasanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. అ! అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తెరకెక్కించాడు. -
Prasanth Varma: హనుమాన్ ను దీవించడానికి నిజంగా హనుమంతుడే వచ్చాడు..
Prasanth Varma: హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ మరోసారి హిట్ అందుకున్నాడు. జాంబీ రెడ్డి తరువాత తేజ- ప్రశాంత్ మరోసారి హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. -
Hanuman: పవన్, మహేష్, బన్నీ హీరోలు మాత్రమే.. కానీ, మా బాలయ్య సూపర్ హీరో
Hanuman: ఎట్టకేలకు హనుమాన్ ప్రివ్యూలు పడిపోయాయి. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. హనుమాన్ అని పేరు వింటేనే ఊగిపోతాం.. అలాంటిది ఆయన సినిమా అయితే వెళ్లకుండా ఉంటామా అని అభిమానులు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లిపోతున్నారు. ఇక హనుమాన్ రివ్యూలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!