ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను మాన్' టీజర్ విడుదలైంది. విజువల్ వండర్ గా ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా, మ్యాన్ ఆఫ్ డూమ్ మైఖేల్ గా నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అ�
యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్�
ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రం నుండి వినూత్న జోనర్లలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు జోంబీ కాన్సెప్ట్ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జతో మొదటి భారతీయ సూపర్ హీరో “హను-మాన్” మూవీ చేయబోతున్నారు. అటువంటి సూపర్ హీరో సినిమాలు చేసేటప్పుడ�
‘జాంబీరెడ్డి’తో జాంబీస్ను టాలీవుడ్కు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ జోనర్ పరిచయం చేయబోతున్నాడు. తన జాంబిరెడ్డి హీరో తేజ సజ్జతో ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ను లాంఛనంగా
కరోనా సెకండ్ వేవ్ తో జనం సతమతమౌతుంటే… కరోనా టైమ్ లోనే తెరకెక్కిన ‘జాంబిరెడ్డి’ మూవీ మాత్రం విజయ పరంపరను కొనసాగిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలై రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. ఆ తర్వాతి నెల మార్చ