Teja Sajja’s Hanuman Movie Streaming on ZEE5: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే ఓటీటీలలో వచ్చినా.. హనుమాన్ మాత్రం రాలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం…
Prasanth Varma: ప్రశాంత్ వర్మ .. సంక్రాంతి నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. హనుమాన్ లాంటి సినిమాకు దర్శకత్వం వహించి.. అభిమానులను తన వర్క్ కు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా నుంచి ప్రశాంత్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటూనే ఉన్నాడు.
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాను తెరకేక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగి పోతుంది. సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సినిమా విడుదలై మూడు వారాలు గడిచిన జోరు తగ్గలేదు.. సినిమా క్రేజ్ అంతే రేంజ్ లో ఉంది.. ఇక ఓటీటి లో కూడా మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది.. దాదాపు రూ.250 కోట్లకు పైగా…
A NRI offered 1000 crore to me if Im ready to make movies on Itihasas says Prasanth Varma: ముందుగా చిన్న సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన హనుమాన్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిందో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా…
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. ఇక ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ…
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో…
Teja Sajja: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Prasanth Varma: హనుమాన్.. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు దాటింది. అయినా కూడా దాని ఇంపాక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. కలక్షన్స్ రాబడుతూనే ఉంది. రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి .. భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ చూపించిన విజువల్స్ కు అయితే అభిమానులు ఫిదా అయిపోయారు.