సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమా
తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంతటి సంచలనం సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని కూడా ప్రకటించారు. సీక్వెల్ లో హనుమాన్ పాత్ర సినిమాలో కీ రోల్ పో�
PVCU3 : హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
Balakrishna : బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోక్షజ్ఞ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు.
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీఫై రాకరాకాల వార్తలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ మోక్షుని లాంఛ్ చేయబోతున్నాడు, బాలయ్య చిన్�
Khushi kapoor Tollywood Debut with Mokshagna – Prasanth Varma Movie: నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు నందమూరి నాలుగో తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు ఉన్నాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, �
Ranveer Singh-Prasanth Varma Movie Part ways: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్ గురించే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. రణవీర్-ప్రశాంత్ కాంబోలో ‘రాక్షస’ అనే టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతోందని, ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స
హనుమాన్ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. మొదట సినిమాల్లో, తర్వాత ఓటిటిలో.. ఇక ఇప్పుడు టెలివిజన్లో. ఏప్రిల్ 28న జీ తెలుగులో తొలిసారిగా ఈ చిత్రం ప్రసారమైన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ నటించారు. తాజా నివేదికల ప
హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చెయ్యబోతున్నాడు.. జైహనుమాన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు… ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు అతని తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు ఉన