Galla Ashok : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న దేవకి నందన వాసుదేవ
- గల్లా అశోక్ హీరోగా వస్తున్న దేవకీ నందన వాసుదేవ
- కథ అందించిన ప్రశాంత్ వర్మ
- ఈ నెల 22న విడుదల కానున్న 'దేవకీ నందన వాసుదేవ'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369 అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రచించారు. కాగా ఇటీవల రిలీజ్ అయిన దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రమోషవ్స్ లో భాగంగా వివిధ నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
Also Read : Jyothika : కంగువ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక వార్నింగ్ పోస్ట్
Also Read
కాగా ఈ సినిమా లక్కీ ఛాన్స్ మిస్ చేసుకుందన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా నవంబరు 14న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ రోజు తమిళ హీరో సూర్య నటించిన కంగువ, వరుణ్ రేజ్ మట్కా రిలీజ్ అవుతుండడంతో భారీ సినిమాల మధ్య పోటి ఎందుకని భావించి రిలీజ్ ను వారం రోజులు వేసారు. తీరా చుస్తే ఆ రోజు రిలీజ్ అయిన కంగువ యావరేజ్ టాక్ తెచుకోగ, మట్కా డిజాస్టర్ గా నిలిచింది. అదే రోజు రిలీజ్ అయి ఉంటె దేవకీ నందన వాసుదేవ మంచి అడ్వాంటేజ్ తీసుకునేది అని చర్చించుకుంటున్నారు ఈ సినిమా ఇప్పటికే చూసిన కొందరు. దేవకి నందన వాసుదేవ నవంబర్ 22 న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. 22న విశ్వక్ సేన్ మెకానిక్ రాకి సినిమాతో పోటీగా రిలీజ్ కానుంది దేవకీ నందన వాసుదేవ.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..