Mokshagna : సింబా ఈజ్ కమింగ్.. పూజా కార్యక్రమం ఎప్పుడంటే..?
- టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ
- ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి సినిమా
- డిసెంబరు 5న పూజా కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజేశ్విని నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ & లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ వర్మతో మోస్ట్ అవెయిటెడ్ లాంచ్‌ప్యాడ్ ఫిల్మ్ ప్రీ-ప్రొడక్షన్ సమయంలో నందమూరి మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు, రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, ఇటీవలి హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన క్రియేటివ్ జెమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు. మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం అవుతుంది.
మోక్షజ్ఞ నటన, ఫైట్లు మరియు డ్యాన్స్‌లలో ప్రముఖలు వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందాడు. మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. గళ్ల చొక్కా ధరించి, పొడవాటి, పర్ఫెక్ట్ స్టైల్ చేసిన జుట్టు మరియు గడ్డంతో చిన్న సింహం మాదిరి ఉన్నాడు అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను డిసెంబరు 5న నిర్వహిచనున్నారు. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌తో నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజున రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. భారతీయ పురాతన పౌరాణిక ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!