Tollywood : రానా నాయుడు డైరెక్టర్ కు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబీ రెడ్డి. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు హీరోగా తేజ కు ఇటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు మంచి గుర్తింపు తెచ్చింది. జాంబిల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగాను మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ సెన్సేషన్ హిట్ కొట్టింది.
Also Read : VidaaMuyarchi : ‘కింగ్ ఆఫ్ కలెక్షన్స్’కు కేరాఫ్ అడ్రెస్ అజిత్ కుమార్..
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అయితే ఇప్పుడు జాంబీ రెడ్డికి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. కానీ జాంబీ రెడ్డి- 2 దర్శకత్వ భాద్యతల నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు. ఈ సీక్వెల్ కు ప్రశాంత్ వర్మ ఓన్లీ కథ మాత్రమే అందిస్తున్నాడు. జాంబీ రెడ్డీ 2 కు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబోలో వచ్చిన రానా నాయుడుకు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు జంబి రెడ్డి సీక్వెల్ తో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు అలాగే జాంబీ రెడ్డి సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఆపిల్ ట్రేస్ బ్యానర్ నుండి జాంబీ రెడ్డి 2 చేతులు మారింది. ఈ సీక్వెల్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. పాన్ ఇండియా భాషలలో భారీ బడ్జెట్ పై గ్రాండ్ స్కేల్ లో ఈ సీక్వెల్ ను నిర్మించనున్నాడు నాగవంశీ. త్వరలోనే ఇందుకు సంబందించిన అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. మరి సుపర్ణ్ వర్మ కు టాలీవుడ్ లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!