హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చెయ్యబోతున్నాడు.. జైహనుమాన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు… ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు అతని తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను వెల్లడించాడు. తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ఒక…
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా టాపిక్ గా మారాడు. ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. వైవిధ్యమైన కథనాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో సినిమాలను చేస్తూ సినీ ప్రేమికులను మెప్పిస్తున్నాడు. హనుమాన్ చిత్రాన్ని మనందరం విజువల్ ఫీస్ట్ గా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఒక చిన్న సినిమాతో 300 కోట్లు సంపాదించి ఈ రోజుల్లో 100 రోజులు సినిమా ఆడించి…
హనుమాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలనుచేస్తున్న ఈయన ఇప్పుడు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాడు.. బాలీవుడ్ డెబ్యూ చేస్తాడనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీకి ప్లానింగ్ జరుగుతోన్న సంగతి నిజమే కానీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. తాజాగా ఈ సినిమా గురించి…
తెలుగు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద రూ.320 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’పైనే ఉంది.. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పుడు షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు… ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో…
హనుమాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాల్లో భారీ క్రేజ్ ను అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డును అందుకుంది.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కింది.. తేజా సజ్జా హీరోగా నటించగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా చిన్న సినిమా గా విడుదలైన కూడా 350 కోట్లకు పైగా రికార్డు స్థాయి కలెక్షన్స్ ను అందుకుంది.. గతంలో తెలుగులో ఒక సినిమా 100 రోజులు, 50 రోజులు…
పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ సాధించిన హను-మాన్ డైరెక్టర్ ప్రశాంతర్మ తాజాగా ఓ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హను-మాన్ సినిమాని అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో వారి తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ‘బలగం’, ‘ఓం భీమ్ బుష్’, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇక ఈ…
2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ మూవీ హనుమాన్.. ఈ సినిమా విడుదలై 3 నెలలు అయిన సినిమాలోని పాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.. ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై 300 కోట్లను అందుకుంది.. ఇక ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సినిమా అక్కడ కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు టీవిల్లోకి కూడా రాబోతుంది.. తేజా సజ్జా హీరోగా నటించిన…
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి అందులో హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. 300 కోట్లకు పైగా వసూల్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.. డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ .. కెరీర్ ప్రారంభం నుంచే కొత్త తరహా సినిమాలనే…
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అందులో హనుమాన్ సినిమా ఎంతగా విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.. ఆయన సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి.. వైవిధ్యమైన కథలతో రూపోందిస్తారు..డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు.. కెరీర్ ప్రారంభం నుంచీ కొత్త…