సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేరళలో నిర్వహించిన ఎంబీఐఎఫ్ఎల్ 2023కి గెస్టుగా వచ్చాడు. ఈ స్టేజ్ పైన ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ సెన్సేషనల్ అయ్యాయి. ‘‘బాలీవుడ్ బాయ్కాట్ బ్యాచ్ మొత్తం పఠాన్ సినిమాను బాయ్కాట్ చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అది రూ.700 కోట్లు రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది. ప�
'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అంతే వాడీవేడీగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బదులిచ్చాడు. యేడాది గడిచినా 'కశ్మీర్ ఫైల్స్' చిత్రం అర్బన్ నక్సలైట్స్ కు కంటికి కునుకు లేకుండా చేస్తోందని కౌంటర్ ఇచ్చాడు.
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం 'తడ్కా'. నానా పటేకర్, శ్రియాశరన్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Prakash Raj: ప్రకాష్ రాజ్.. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్ చివరికి కామెడీ కూడా పండించి మెప్పించగల సత్తా ఉన్న నటుడు.