Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాష్ రాజ్ ఫేమస్ ఇండియన్ యాక్టర్, డైరెక్టర్ అలాగే నిర్మాత కూడా. ఒకప్పుడు టెలివిజన్ యాంకరింగ్ కూడా చేసిన ఆయన ఎక్కువగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని బెంగళూరులో మార్చి 26, 1965 న జన్మించగా కన్నడ సినిమాలతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. అయితేనేం ఇతర దక్షిణ భారతీయ భాషలలో కూడా ఈజీగానే అవకాశాలు వచ్చాయి. ఆయనకి ఉన్న నటనా నైపుణ్యం, వివిధ పాత్రలను లోతుగా విశ్లేషించి నటించగల టెక్నీక్స్ తో ఆయన అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ నటనే ఆయనకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ , సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ తో సహా అనేక అవార్డులను సంపాదించి పెట్టింది.
Anchor Suma : సుమ సౌందర్య తో కలిసి నటించిన సినిమా ఏదో తెలుసా?
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ప్రకాష్ రాజ్ నటనతోనే ఆగిపోలేదు పలు భాషల్లో సినిమాలకు దర్శకత్వం సైతం చేశాడు. కన్నడ “నాను నన్న కనసు” (2010)తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కన్నడలోనే “ధోని” (2012) “ఒగ్గరనే” (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో జరిగే అన్యాయాలను బహిరంగంగా మాట్లాడుతూ, సామాజిక రాజకీయ అంశాల మీద అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు నేడు దీంతో ఆయన గురించి పలువురు పలు సందర్భాలలో వ్యక్తపరిచిన అభిప్రాయాలను ఒక అభిమాని వీడియోలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
Versatile actor @prakashraaj ❤️ pic.twitter.com/rxpkGPQMDD
— Nemo (@stevharring1000) March 25, 2024
తాజావార్తలు
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!