Manchu Vishnu: ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..
- దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం.
- లడ్డు వివాదంపై స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్
- ఘాటుగా రిప్లై ఇచ్చిన మంచు మనోజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu – Prakash Raj: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా లడ్డు తయారీ విషయంలో నాసిరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. అయితే ఈ విషయంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశాడు.
Devara : ఏపీ ప్రభుత్వానికి ‘నందమూరి బ్రదర్స్’ కృతఙ్ఞతలు.. ట్వీట్స్ వైరల్
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ఇందులో భాగంగా.. తిరుమల వివాదం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. విచారణ చేసి దోషులను శిక్షించండి. దాని కోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకని..? జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ.. సోషల్ మీడియా వేదికగా వివాదానికి తెర లేపాడు. అయితే ఈ విషయం సంబంధించి తాజాగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ నటుడు విష్ణు మంచు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ..
Aha : ఆహాలో దూసుకుపోతోన్న ‘టీనేజర్స్ 17/18’
ప్రకాష్ రాజు గారు మీరు కాస్త తగ్గండి.. తిరుమల ప్రసాదం లడ్డు అంటే.. కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాదని మాలాంటి కోట్ల మంది భక్తుల విశ్వాసమని., హిందువుల విశ్వాసానికి ప్రతికంటూ తెలుపుతూనే.. అందుకు సమగ్ర విచారణ చేయిస్తారని.. ధర్మరక్షణకు చర్యలు తీసుకుంటారని.. మీరు మీ హద్దుల్లోనే ఉంటే మంచిది అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తూ.., మీలాంటి వారు ఇలాంటి వాటిలో స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ విషయం మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. మా అసోసియేషన్ ఎన్నికల నేపథంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఎన్నికల పోరు జరిగిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీంను విష్ణు ఓడించి మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. లడ్డు వ్యవహారంలో ప్రకాష్ రాజ్ వ్యవహరించిన తీరు చూస్తే ఇప్పుడు ఆయనను టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత దూరం చేసేలా కనిపిస్తోంది.
Sri @prakashraaj , please clam the heck down. The Tirumala Laddu is not just prasadam, it’s a symbol of faith for millions of Hindus like me. Sri @PawanKalyan, the Deputy CM, has rightly called for thorough investigation and action to ensure the protection of such sacred… https://t.co/K2SSZUuIJe
— Vishnu Manchu (@iVishnuManchu) September 21, 2024
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?