నటి ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ వెకేషన్ కు వెళ్ళింది.. ఆమె సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఫిన్ ల్యాండ్ వెళ్ళింది.. అక్కడ గడ్డ కట్టే చలిలో ఆమె ఓ సాహసం చేశారు. కినీలో ఐస్ స్విమ్మింగ్ చేసింది.మైనస్ 15 డిగ్రీల చలిలో కూడా స్విమ్ చేసింది.బట్టలు తీసేసి బికినీలో నీళ్లలో మునిగింది.. ఈ వీడియో ప్రగ్యా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.అంత చలిలో ఐస్ స్విమ్మింగ్ చేయడం చెప్పలేని అనుభూతి అని ఇది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని ఫిన్ ల్యాండ్ దేశంలో ఐస్ స్విమ్మింగ్ చేయడం అద్బుతంగా ఉందంటూ… ఆమె చెప్పుకొచ్చారు. ఆమె అనుభూతి సంగతి ఎలా ఉన్న బికినీలో ప్రగ్యా అందాలు చూసి కుర్రాళ్ళు తెగ పండగ చేసుకుంటున్నారు.ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ అనుకున్న విధంగా ఏమి లేదు.. ఆమెకు ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. వరుస అపజయాలు రావడంతో ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి.. ప్రగ్యా ఒక్క సినిమా కూడా చేయడం లేదు.. ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి కూడా ఏడాది దాటిపోయింది. తెలుగులో ఆమెకు అవకాశాలు రావడం లేదు.అందం అభినయం ఉండి కూడా ప్రగ్యా జైస్వాల్ టైం కలిసి రాలేదు.
క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీతో తెలుగులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది.. కంచె సినిమా హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. .కంచె సినిమా తో హిట్ కొట్టిన ప్రగ్యాకు గుంటూరోడు మూవీ రూపంలో భారీ షాక్ తగిలింది. మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం సినిమా కూడా డిజాస్టర్ అయింది.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా అంతగా లీడ్ తేలేకపోయింది.చాలా గ్యాప్ తర్వాత అఖండ రూపంలో ఆమె భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ అంతా బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ సినిమా ఆమెకు ఆఫర్స్ తేలేక పోయింది.ఆమె ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది