Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకున్నది కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. ఇక అఖండ సినిమా ద్వారా అమ్మడికి మరో అవకాశం వచ్చింది. బాలకృష్ణ సరసన నటించి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ప్రగ్యాకు అవకాశాలు వరుస కడతాయి అనుకున్నారు. కానీ, అమ్మడి బ్యాడ్ లక్.. ఇప్పటివరకు ప్రగ్యా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనే లేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రగ్యా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలు, వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీతో రచ్చ చేసింది. అంతకుముందు బికినీ ఫోటోషూట్ లు ప్రగ్యాకు కొత్తేమి కాదు. కానీ, ఈసారి మాత్రం అమ్మడి శరీర సౌష్టవం మొత్తని టాప్ యాంగిల్ లో చూపించేసింది. సమ్మర్ మొదలయ్యింది అంటూ బికినీ ఫోటోలను షేర్ చేసింది.
RRR: “నాటు నాటు….”తో ఆ సమస్య ఉందా!?
సముద్రపు ఒడ్డున బ్లూ కలర్ బికినీ లో ప్రగ్యా కాక పుట్టిస్తోంది. ముఖ్యంగా టాప్ యాంగిల్ లో తీసిన ఫోటో అయితే.. అమ్మడి అందాలను మొత్తం చూపించేసింది. జీరో సైజ్ బొడ్డు.. పాలరాతి శిల్పంలాంటి కలర్ తో అదరగొట్టేసింది. ప్రగ్యాకు అందం తక్కువ కాదు.. అభినయం కూడా బాగా చేస్తుందని అఖండ, కంచె సినిమాలు నిరూపించాయి. అందాల ఆరబోతలో ముందుంటుంది.. మరెందుకు ఆమెకు అవకాశాలు రావడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా అమ్మడుఇంకా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుకున్నది లేదు. ఎంత విప్పి చూపించినా అమ్మడిని పట్టించుకోరేంటయ్యా అంటూ అభిమానులు మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ముద్దుగుమ్మ ముందు ముందు ఏమైనా మంచి పేరు తెచ్చుకొనే సినిమాలో నటిస్తుందేమో చూడాలి.