ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇదే. ఇటీవలె ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, ప్రభాస్ హాఫ్ లుక్ కాకుండా ఫుల్ లుక్ రిలీజ్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో మంచి…
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read : Razesh Danda…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.…
కల్కి 2898 ఏడీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన ఆరడుగుల కటౌట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఒక రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ తన ప్రజెన్స్ చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఇయర్ ఎండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికే రాజా సాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ ఎనౌన్స్…
ప్రభాస్‌తో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. కలెక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. సినిమా కాస్త అటు ఇటు అయిన మరో సినిమాతో తన ప్రొడ్యూసర్లకు అండగా నిలబడతాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా రూ. 500 కోట్లకు అటు ఇటుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ సినిమాల సంగతి ఇలా ఉంటే ఆయన ఇచ్చే ఆతిథ్యం మాత్రం మరోలా ఉంటుంది. అసలు ప్రభాస్‌తో…
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో యంగ్ హీరోల కంటే ఎక్కవుగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసారు యూనిట్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ ను షూట్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఒకరకంగా చుస్తే ప్రభాస్ ఉన్నంత బిజీగా టాలీవుడ్ లో ఇతర హీరోలు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు, అంత బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశారు. సాహూ, రాధేశ్యామ్. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు డార్లింగ్. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తో సూపర్ హిట్ కొట్టినసంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కల్కి రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ జోష్ లోనే మారుతీ దర్శకత్వంలో రాజసాబ్ అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో డార్లింగ్ బిజీబిజీగా ఉన్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది…
రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఏ సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లోనే వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నాడు. టాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో కూడా ప్రభాస్ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. మొన్నా మధ్య సలార్ రిలీజ్ చేసాడు. నిన్నగాక మొన్న కల్కి విడుదలయి సూపర్ హిట్ టాక్ తో ఇటీవల ఏ హీరో సినిమా కూడా అనుకోని 50 రోజుల థియేట్రికల్ రన్ రెబల్ స్టార్ సాధించాడు. ఈ లోగా మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే పాన్ సినిమా షూటింగ్…