పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ “కల్కి 2898 ఎడి”. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించిన కల్కి భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా దిశా పటాని నటించింది. విడుదలై మూడు వారాలు దాటి నాలుగో వారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాగా ప్రస్తుతం రెబల్ స్టార్ రాజా సాబ్…