Hanu Raghavapudi: నాని కథతో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘ఫౌజీ’..?
- వరుస సినిమాలలో నటిస్తోన్న ప్రభాస్
- ఒకేసారి రెండు సినిమాల సెట్స్ లో డార్లింగ్
- హను సినిమాపై క్లారిటీ ఇచ్చిన యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నాడు. టాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో కూడా ప్రభాస్ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. మొన్నా మధ్య సలార్ రిలీజ్ చేసాడు. నిన్నగాక మొన్న కల్కి విడుదలయి సూపర్ హిట్ టాక్ తో ఇటీవల ఏ హీరో సినిమా కూడా అనుకోని 50 రోజుల థియేట్రికల్ రన్ రెబల్ స్టార్ సాధించాడు. ఈ లోగా మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే పాన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ, హను రాఘవపూడితో మరో సినిమా స్టార్ట్ చేసాడు.
Also Read: Nithin: హ్యాట్రిక్ పై కన్నేసిన కుర్ర హీరో.. దసరా బరిలో ఆగస్టు 15 విన్నర్..?
Also Read
బ్రిటిష్ కాలం నాటి రాజకార్ల నేపథ్యంలో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమా పూజ కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.నాని కోసం రాసుకున్న కథను నేచురల్ స్టార్ నో అనడంతో ప్రభాస్ దగ్గరకు వచ్చి చేరిందని, రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెలుతుందనేది ఆ వార్త సారాంశం. ఈ విషయమై దర్శకుడు హనుని ఆరా తీయగా అయన అందుటులో లేరని తెలుస్తోంది. కానీ నాని కోసం అనుకున్న కథ వేరు, ప్రభాస్ సినిమా కథ. అప్పుడు నాని కోసం అనుకున్న పాయింట్ కూడా రెబల్ స్టార్ కు వినిపించగా రిజెక్ట్ చేసాడని తెలిసింది. సో ఆ కథకి ఈ కథకి అసలు సంబంధం లేదని, ప్రస్తుతం హను రాఘవపూడి షూటింగ్ కోసం లొకేషన్ల రెక్కీలో ఉన్నారట. వచ్చే నెల నుండి ఫౌజీ షూట్ మొదలు కానున్నట్టు సమాచారం
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!