Salaar Trailer: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని సాంగ్స్ పాడుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఎన్ని.. ఎన్ని.. ఎన్ని రోజులు ఈ రోజు కోసం ఎదురుచూసామో.. ఆరోజు వస్తుంటే ఊపిరి ఆడేలా లేదు అని ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉత్సాహం ఆపుకోలేకపోయారు. ఎందుకు .. ఇదంతా అంటే.. సలార్ ట్రైలర్ రేపే రానుంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమణులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా మేకర్స్ షూటింగ్ ను ఫినిష్ చేయలేదని టాక్ నడుస్తోంది.
HaromHara: యంగ్ హీరో సుధీర్ బాబు గత కొన్నాళ్ల నుంచి భారీ హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడే కానీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటున్నా.. కూడా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. అయినా కూడా నిరాశ చెందకుండా సుధీర్ బాబు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
Sara Tendulkar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారుంటారా.. ? బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రభాస్ చేతిలో దాదాపు ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.
ప్రజెంట్ ఎలక్షన్స్ హడావిడి జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. వన్స్ ఎలక్షన్స్ అయిపోతే… సలార్ రచ్చ షురూ కానుంది. డిసెంబర్ 1 నుంచే సలార్ సందడి స్టార్ట్ అవనుంది, ఆ రోజే సలార్ ట్రైలర్ బయటికి రానుంది. ఇప్పటికే… ఆ రోజు రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసి మరీ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ…
Prabhas is still in resting mode after returning Hyderabad: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆది పురుష సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇక్కడ లేరు, ఆ సమయంలోనే విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ చాలా కాలం పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఆయన మోకాలు సర్జరీ కూడా విదేశాల్లో జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ కి పరిమితమైన ఆయన…
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ లో నిలిచింది.. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్ ట్రైలర్ను డిసెంబర్ 01 న విడుదల చేయనున్నట్లు మేకర్స్…
పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు.. ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలే.. కథ పరంగా ఆకట్టుకోకపోయినా కూడా కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్.. కేజీఎఫ్ తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో సలార్ 250 నుంచి 300 కోట్లు… కల్కి దాదాపు 500 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతోంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో……