పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్.. దాంతో ఆయన సినిమాలు మళ్లీ ఎప్పుడూ విడుదల అవుతాయో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు… ఇక బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాతో ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటికే అభిమానులు,…
Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మరో మూడు రోజులు ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకు అంటారా .. డార్లింగ్ పుట్టినరోజు రేపే కాబట్టి. ప్రభాస్ పియ్యినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చేయబోతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన డివోషనల్ మూవీ ఆదిపురుష్.భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తొలి మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నెగటివ్ టాక్ తో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి.ఆదిపురుష్ ప్రభాస్ కు వరుసగా హ్యాట్రిక్…
బాహుబలికి ముందు ఓ లెక్క… ఆ తర్వాత ఓ లెక్క అనేలా పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు డార్లింగ్. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఫ్లాప్ టాక్తో వందల కోట్లు రాబట్టి… తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు డార్లింగ్. కానీ ప్రభాస్కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్…
ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్…
Rana Daggubati: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. అందులో ప్రభాస్, రానా పేర్లు టాప్ 10 లో ఉంటాయి. బాహుబలి సినిమా దగ్గరనుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఇక అప్పటినుంచి రానా .. ప్రభాస్ ను బావా అని పిలవడం అలవాటు అయ్యింది.
Dunki: డిసెంబర్ వచ్చేస్తోంది.. వార్ కు సిద్ధం కండి.. గత నెల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా.. పండగలు ఉన్న సమయంలో హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఏ సినిమాలు పోటీ లేకుండా సోలోగా రావాలని ప్రతి హీరో అనుకుంటాడు.
ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో గ్లోబల్ వైడ్ గా తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మరియు కల్కీ 2898AD చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ…
Prabhas: టాలీవుడ్ .. కాదు.. సినిమా పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్ పెళ్లి. ఇండస్ట్రీ మొత్తంలో సల్మాన్ ఖాన్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ పేరు చెప్పుకొచ్చేస్తారు. ఈ ఏడాది పెళ్లి..