Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయంట. అయితే…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలకు సంబంధించిన చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకోబోతున్నారంట. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ భారీ మైథికల్ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే నటులను తీసుకునే పనిలో…
Varsham : ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన వర్షం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వర్షం సినిమాను మే 23న 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శోభన్ డైరెక్ట్ చేశారు. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కు మొదటి హిట్…
Baahubali : తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన మూవీ. ఇండియన్ మూవీ స్థాయిని పెంచేసిన సినిమా. అదే బాహుబలి. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బాహుబలిని రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లోనే థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ సారి కొత్త…
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేక సార్లు జక్కన్న ప్రకటించాడు. అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటినుండో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. మహాభారతంలో కీలకమైన శ్రీ కృష్ణడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అనుకున్నట్టు తెలిపాడు జక్కన్న. ఎన్టీఆర్ ను శ్రీ కృష్ణుడిగా…
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాజాసాబ్. షూటింగ్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్న ఈ సినిమా ఇంకా అలానే సాగుతూ.. ఉంది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ రాజాసాబ్. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా ఎందుకనో స్టార్ట్ అయిన దగ్గరునుండి రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు…
కాశ్మీర్‌లోని పహల్గాం అనే హిల్ స్టేషన్లో జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ ఘటన మీద ఆగ్రహవేషాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ, పాకిస్తాన్ నటీనటులను మన సినిమాల్లో నటింపజేయకూడదంటూ ఒక డిమాండ్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వీ…
‘బాహుబలి’ మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ రెంజ్.. క్రేజ్ ఎలా పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ‘సలార్’ హిట్ తో ఖుషీలో ఉన్నా ఆయన ఫ్యాన్స్.. ‘కల్కీ 2898 ఏడీ’ సినిమా భారీ విజయం సాధించడంతో పండగ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘రాజాసాబ్’, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ‘స్పిరిట్’, ‘కల్కీ 2898 ఏడీ పార్ట్ – 2’…
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టించిందో చెప్పక్కర్లేదు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సెకండ్…
ప్రస్తుతం జనాల ఐడియాలజీ లో చాలా మార్పు వచ్చింది. కరోన కానుండి సినిమా ఇండస్ట్రీ ఇప్పడిపుడే కోలుకుంటుంది. ముఖ్యంగా OTT లు వచ్చిన తర్వాత నిర్మతకు పెద్ద తలనోప్పిగా మారింది. దీంతో ప్రేక్షకులను మెప్పించి థియెటర్ కు రప్పించడానికి నానా తంటాలు పడుతుపన్నారు. ఇక దర్శకులు సైతం సూపర్ సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్ని,…