రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు రెబల్ స్టార్. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసిన హను సెకండ్ షెడ్యుల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేసాడు. ప్రభాస్…
బాహుబలి సిరీస్ చిత్రాల కోసం ఫైవ్ ఇయర్స్ కేటాయించిన డార్లింగ్ ప్రభాస్. ఆదిపురుష్ టైంలో ఏడాదికి వన్ ఆర్ టూ మూవీస్‌తో ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఫుల్ ఫిల్ చేసేందుకు వరుస ప్రాజెక్టులకు కమిటై పట్టాలెక్కించాడు. కానీ సినిమాలను అనుకున్న టైంలో కంప్లీట్ చేయడంలో తడబడుతున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కి 2898ఏడీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ గ్లోబల్ స్టార్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాలను ఎనౌన్స్ మెంట్ చేసినంత ఫాస్టుగా ఫినీష్ చేయలేకపోతున్నాడు.…
Faria Abdullah : యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయం అక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో ఎంట్రీ ఇస్తూనే అందరి చూపు తన మీద పడేసుకుంది. హైట్, క్యూట్ అన్నట్టు కుర్రాళ్లను పడేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా పవన్ కల్యాణ్, ప్రభాస్ మీద సంచలన కామెంట్లు చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ భామ తాజాగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న చాట్ షో ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చింది. ఇందులో…
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రీసెంట్ గా ఓ కామెంట్ చేశాడు. ప్రభాస్ తో తాను కలిసి నటించిన ఆదిపురుష్ సినిమాను తన కొడుకు తైమూర్ కు చూపించి సారీ చెప్పానని అన్నాడు. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరేమో సైఫ్ కు సపోర్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పించారు. తన కొడుకుకు అలా సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. ‘నేను ఆదిపురుష్ లో…
కార్పొరేట్ మ్యూజిక్ కంపెనీలు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాయంటే ఏదో అనుకోవచ్చు. కాని అదేంటో ఈమధ్య ఈ కంపెనీలు తెలుగు హీరోలు, దర్శకులు చేసే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తామని ముందుకొస్తున్నాయి. మ్యూజిక్ కంపెనీలకు టాలీవుడ్ హీరోలు తెగ నచ్చేస్తున్నారు. ఇదే కంపెనీలను అరవ సంగీత దర్శకులు ఆకర్షించేస్తున్నారు. ఇప్పటికే భూషన్ కుమార్ కు చెందిన టి సిరీస్ సందీప్ రెడ్డిని పట్టుకుని వదలడంలేదు. ప్రభాస్ తో రెండు సినిమాలను కమిటైంది. అందుల్లో ఒకటి ఆదిపురుష్ భారీ బడ్జెట్ పై…
Om Raut : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్లాప్ అవడమే కాదు.. ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. ఓం రౌత్ ను ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో మనకు తెలిసిందే. ప్రభాస్ లుక్స్ మీద పెద్ద చర్చ జరిగింది. అలాంటి సినిమాను ఇంకా ప్లాప్ అని ఒప్పుకోవడానికి డైరెక్టర్ ఓం రౌత్ కు మనసు రావట్లేదు…
Tollywood Stars : టాలీవుడ్ స్టార్ హీరోలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండే వీళ్లు.. సమ్మర్ హీట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్లు అయిన మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ప్రస్తుతం సమ్మర్ టూర్ లో జాలీగా గడిపేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ…
ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో వెకేషన్లో ఉన్నాడు. నిజానికి, ఇటలీలోని ఒక పల్లెటూరిలో ఒక నివాసాన్ని కొనుగోలు చేసిన ప్రభాస్, ఎప్పుడు ఖాళీ దొరికినా అక్కడికే వెళ్తున్నాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో, సినిమా షూటింగ్‌లన్నింటికీ విరామం ఇచ్చి అక్కడికి వెళ్లి, ప్రస్తుతం రెస్ట్ మూడ్‌లో ఉన్నాడు. అయితే, ఆయన చేస్తున్న సినిమాల గురించి అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. Read More:Suriya: సూర్య -వెంకీ సినిమాకి రికార్డ్ బడ్జెట్? అదేమిటంటే, ప్రభాస్…
బాలీవుడ్లోనే కాదు, ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్‌లో ఉంది. ఆమె సెప్టెంబర్ నెలలో ఒక చిన్నారి పాపకు జన్మనిచ్చింది. ఆమె త్వరలోనే మళ్లీ షూటింగ్లలో బిజీ కాబోతోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె మరోసారి ప్రభాస్‌తో జతకట్టబోతుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్న స్పిరిట్ సినిమాలో నటించమని ఇప్పటికే ఆమెను కోరినట్లు తెలుస్తోంది. Read More:Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్ ఫర్…
ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్…