రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు హను రావిపూడి తో ‘ఫౌజీ’ చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో రెడీ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నా వరుస చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ క్రేజీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి.…
ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి పోస్టర్స్, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు…
Kalki-2 : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి-2 గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. మొదటి పార్టు భారీ హిట్ కొట్టడంతో సెకండ్ పార్టు మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా మహాభారతం పాత్రలు ఉండటం వల్ల విపరీతమైన హైప్ నెలకొంది. సెకండ్ పార్టు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దానిపై నాగ్ అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం తెల్లవారు జామున…
తెలుగు సినిమా పరిశ్రమలో పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్, ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడితో కలిసి ఆయన మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తాజా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘ఫౌజీ’ అనే పీరియాడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే, మరో చిత్రం కోసం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ మరియు హను రాఘవపూడి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ అనే భారీ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఉగాది పండుగా వేడుకలలో పాల్గోన్న సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరుపబోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకంటే ఏం అప్డేట్ ఇవ్వలేమని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో …
Star Heros : సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే స్టైలిష్ గా ఉండాలనే రూల్ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు రొటీన్ స్టైలిష్ లుక్ జనాలకు తెగ బోర్ కొట్టేస్తోంది. హీరోలు అంటే ఇప్పుడు ఊరమాస్ గా కనిపించాలి అనే ట్రెండ్ నడుస్తోంది. ఎంత రఫ్ గా కనిపిస్తే అంత మాస్ ఫాలోయింగ్ అన్నట్టు మారిపోయింది. దీన్నే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. స్టైలిష్ డ్రెస్ లు వేసుకోవడం లేదు. మేకప్ లు…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తాము చేయబోయేది మరో ఎత్తు అని సందీప్ ఇప్పటికే భారీ హైప్ ఇచ్చాడు. అంతే కాకుండా మొదటి రోజే ఈ మూవీ ఎంత లేదన్నా రూ.150…
Kannappa : కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. తొమ్మిదేళ్ల కిందటి నుంచే దీన్ని ప్లాన్ చేస్తున్నానని విష్ణు స్వయంగా చెప్పాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఇందులో నటిస్తున్నారు. కానీ ఏం లాభం.. సినిమాకు మాత్రం బజ్ రావట్లేదు. ఎంత చేసినా.. ఏం చెప్పినా సినిమా మీద నెగెటివ్ వైబ్స్, ట్రోల్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. చివరకు ప్రభాస్ ఉన్నాడు అనే…
Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లిపై నిన్నటి నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని.. అతి త్వరలోనే పెళ్లి జరుగుతందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. పైగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోలో చేసిన కామెంట్స్ ను కూడా దీనికి సింక్ చేసేశారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజం…