ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ ఓ రేంజ్ లో ఉంది. ప్రభాస్ ఇందులో వింటేజ్ లుక్ లో కనిపించాడు. సంజయ్ దత్ లుక్ కూడా అదిరిపోయింది. కానీ అసలైందే మిస్ అయింది. అదే ఓల్డేజ్ ప్రభాస్ లుక్. ఫస్ట్ లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్…
Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హిందీలో రామాయణం లాంటి సీరియల్ చేసిన ముఖేష్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. Read Also: The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్..…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా మూవీ గురించి డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. నేను గోపీచంద్ తో మూవీ చేస్తున్నప్పుడే రాజాసాబ్ కు ప్రభాస్ ఓకే చెప్పారు. కానీ గోపీచంద్ తో చేసిన మూవీ ప్లాప్ కావడంతో నేనే వెనకడుగు వేశాను. ప్రభాస్ మాత్రం నాకు ధైర్యం చెప్పి…
SKN : ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగటివ్…
Kannappa Vs Kubera : ఈ జూన్ నెలలో రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నారు. దీనికి వందల కోట్ల బడ్జెట్ అయిందని విష్ణు చెబుతున్నాడు. ఇంకోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక ఉన్నారు. వీరు కూడా పెద్ద స్టార్లే. కానీ…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ నేడు రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే వీఎఫ్ ఎక్స్ వర్క్ కూడా బాగుంది. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ లో రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దెయ్యం సినిమాకు తగ్గట్టు బీజీఎం, విజువల్స్ బాగానే ఉన్నాయి. Read Also : Mahesh Kumar Goud: మంత్రి పొంగులేటి పై చీఫ్…
ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను.. ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు. కాగా…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ డేట్ ను ప్రకటించారు. రేపు సోమవారం జూన్ 16న ఉదయం 10.52 గంటలకు రిలీజ్ చేస్తామని ఓ స్పెషల్ వీడియోతో అనౌన్స్ చేశారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హర్రర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో ఓ హర్రర్ మూవీలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటికే రిలీజ్ చేసిన…
Kannappa Trailer Review : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. 2.54 నిముషాల నిడివి ఉన్న ట్రైలర్ లో కీలక పాత్రలు అన్నీ చూపించేశారు. ట్రైలర్ లో సింహభాగం మంచు విష్ణు పాత్రనే కనిపించింది. ట్రైలర్ నిండా రిచ్ లుక్ కనిపిస్తోంది. గూడెంలో ఉండే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు.. తిన్నడి పాత్రలో ఉండే మంచు విష్ణు చేసిన పోరాటాలు మొదటగా చూపించారు. తిన్నడి గెటప్ లో విష్ణు లుక్ బాగానే…