Home
Prabhas
Prabhas News
-
Sankranthi : నిజమేనా.. పవన్ vs ప్రభాస్..?
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే వార్త.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ ప్రస్తుతం.. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. పవర్ స్టార్ రాబిన్ హుడ్… -
Radhe Shyam : ఓటిటి డేట్… ఫైనల్ గా రిప్లై ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భాయ్ బడ్జెట్ తో నిర్మించింది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించగా, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించారు. భారీ అంచనాలతో మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా… -
Bahubali : ఐదేళ్ళు… చెక్కుచెదరని ‘బాహుబలి-ద కంక్లూజన్’!
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. అప్పటి నుంచీ సినీఫ్యాన్స్ ‘బాహుబలి-2’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారి ఆసక్తికి… -
Project K : నెక్స్ట్ షెడ్యూల్ పై కీలక అప్డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో “ప్రాజెక్ట్ కే” ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లు కీలకపాత్రలు పోషిస్తుండగా, వీరిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఇప్పటి వరకూ రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ వచ్చే వారం… -
HBD Nag Ashwin : ప్రభాస్ స్వీటెస్ట్ విషెస్
ఎవడే సుబ్రమణ్యం, మహానటి, పిట్ట కథలు వంటి చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ఈరోజు ఈ యంగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఆయనను విష్ చేస్తూ స్వీటెస్ట్ నోట్ షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నాగ్ అశ్విన్ ఫోటోను పంచుకుంటూ “నాకు తెలిసిన స్వీటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. Project Kకి ధన్యవాదాలు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో చూడటానికి… -
Salaar : కెజిఎఫ్2′ హిట్ తో ‘సలార్’ ప్లాన్ లో మార్పు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చూసి నీరుగారి పోయిన ఆయన ఫ్యాన్స్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజేఎఫ్-2’ చూశాక ఆశలు చిగురించాయి. ‘కేజీఎఫ్-1’తోనే ఆల్ ఇండియా ఆడియెన్స్ మనసు దోచిన ప్రశాంత్ నీల్, రెండో భాగంతో మరింతగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించిన విజయ్ కిరగండూర్, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. అందువల్లే అభిమానుల్లో ఆశలు మళ్ళీ అంబరం వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ‘కేజేఎఫ్-2’… -
Radhe Shyam : రిజల్ట్ పై ప్రభాస్ కామెంట్స్
“రాధేశ్యామ్”తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి సినీ వర్గాలు. అయితే ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉండిపోయిన ప్రభాస్ తాజాగా… -
Salaar Pics Leak : సోషల్ మీడియాలో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ప్రశాంత్ దర్శకత్వం వహించిన KGF 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. “సలార్” కూడా ఆయన దర్శకత్వంలోనే వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “సలార్” టీజర్‌ను మేలో మేకర్స్ విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా “సలార్” సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు… -
Traffic Police: దాంతో ప్రభాస్ కు ఎలాంటి సంబంధం లేదు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. శనివారం ఉదయం జూబ్లీ హిల్స్ రాడ్ నెం 36 లో ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని, కారుకు మూడు ఛలాన్లు వేసిన ట్రాఫిక్ పోలీసులు.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.1,450 జరిమానా విధించారని వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కొద్దిగా ఆందోళన చెందిన విషయం తెలిసిందే.… -
Prabhas: యంగ్ రెబల్ స్టార్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. నడిరోడ్డుపై కారు ఆపి
హైదేరాబద్ ట్రాఫిక్ పోలీసులు నిభందనలు ఉల్లంఘించినవారిపై కొరడా జుళిపిస్తున్నారు.సామాన్యులు, సెలబ్రిటీలు అనే బేధం చూపించకుండా నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రీటీలు ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్‌లు వాడుతుంటారని అందరికి తెలిసిందే. ఇటీవల వారిని కూడా పోలీసులు వదలడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్, మంచు మనోజ్, నాగ చైతన్య…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!