రికార్డు సృష్టించిన ‘రాధేశ్యామ్’ ట్రైలర్
By Ramesh Nalam
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రాధేశ్యామ్ ట్రైలర్ ఘనత సాధించింది. 24 గంటల్లో తెలుగులో రాధేశ్యామ్ ట్రైలర్‌కు 23.2 మిలియన్ల వ్యూస్ రాగా రెండో స్థానంలో ఉన్న బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్‌కు 21.81 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
మరోవైపు రాధేశ్యామ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో వచ్చిన లైక్స్ చూస్తే… ఓవరాల్‌గా 5.9 లక్షల లైకులతో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అన్ని భాషల్లో రాధేశ్యామ్ ట్రైలర్‌కు 57.52 మిలియన్ల వ్యూస్, 1.43 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అయితే ఎంతో ఆసక్తి రేకెత్తించిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌కు 24 గంటల్లో 51.12 మిలియన్ల వ్యూస్ వస్తే.. రాధే శ్యామ్‌కు 57.52 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!